Type Here to Get Search Results !

AP SMF fund transfer process in STMS HM Login

*SMF fund transfer process in STMS HM Login*


Step 1 :- Login with HM user id & Password ( STMS App)

Step 2 : Click on “Phase 1”

Step 3:- Click on “Transfer Entry Order ( TEO ) System”

Step 4 : Click on “SMF Fund Transfer”

Step 5 : Click on “Proceedings order ID”

Step 6 : Click on “Receiving School Name”

Step 7 : *Read & Check all the account details*

Step 8 : Select “ONLINE”

Step 9 : Enter Transferred amount UTR number , Online Date

Step 10: Upload PC Resolution

                Click on SUBMIT..........
Then inform amount received school HM over Phone , ensure them to confirm the received status in STMS App

SMF transfer చేయు విధానం:


1. STMS app ను install చేసుకొని మీ స్కూల్ ID తో login కావలెను.

2. 'SMF fund transfer' option select చేసినట్లయితే Proceeding order ID, TEO number and amount కనబడతాయి. మరలా వాటిపై క్లిక్ చేయవలెను. మీకు మీరు ట్రాన్స్ఫర్ చేయబోయే పాఠశాల వివరాలు కనబడతాయి. దానిపై మరల క్లిక్ చేయవలెను. మీకు పాఠశాల యొక్క బ్యాంకు వివరాలు కనబడతాయి. మీరు ఆ బ్యాంక్ వివరాలు నమోదు చేసుకుని బ్యాంకుకు వెళ్లి online mode లో NEFT ద్వారా సంబధిత పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేసి రిసిప్ట్ తీసుకోవలెను.

3. మరలా App లో login అయ్యి 'SMF fund transfer' option select చేసి మునుపటి వలెనే బ్యాంక్ వివరాల వద్దకు వెళ్లవలేను. 

4. Payment mode వద్ద "ONLINE" option పై క్లిక్ చేయవలెను. తరువాత UTR number, online date ను enter చేయవలెను.

5. Annexure-2 signed copy కి బదులుగా payment receipt ను capture తీసి upload చేసి submit చేయవలెను.

SMC Resolution 


Account Opening Form 

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night