Type Here to Get Search Results !

Clarification given by NCTE on Requirement of TET Paper 2 for Promotion SGT to SA

*👆ప్రమోషన్లలో టెట్ పరీక్ష నుండి మినహాయింపు కోరుతూ NCTE కి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లేఖ వ్రాయగా, అలాంటి మినహాయింపులు ఏవీ ఇవ్వడం కుదరదని, SGT నుండి School Assistant గా ప్రమోషన్ పొందడానికి ఖచ్చితంగా టెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి అని, ఈ విషయంలో ది. 11-09-2023 న తాము జారీ చేసిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని సూచిస్తూ, అట్టి ఉత్తర్వుల కాపీని కూడా ఫార్వర్డ్ చేసారు.*

*ఈ విషయమై ప్రాతినిధ్యం చేసిన మన సోదర సంఘ బాధ్యులకు కూడా ఒక కాపీని పంపారు.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night