ఈ రోజు గౌరవ secretary మరియు DSE గారి సూచనలు(zoom ద్వారా)
సమస్త ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులు/మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ / KGBV spl.ఆఫీసర్స్ అందరూ తప్పనిసరిగా *సోమవారం 4th December నుండి తమ పాఠశాలలో supportive supervision చేయాలి*.
ఉన్నతి ప్రోగ్రామ్ లో భాగంగా తరగతి గది పరిశీలన చేసి
రిపోర్ట్ ను స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ app లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
స్కూల్ హెడ్ కు సంబంధించి
రెండు టాబ్స్ ఉంటాయి
1.*Self Assesment*
*ఇది నెలలో ఒకసారి సబ్మిట్ చేయవలసి ఉంటుంది*.
2. *క్లాస్ రూం పరిశీలన ఇది ఒక నెలలో అందరి టీచర్స్ కు సంబంధించి అన్ని క్లాస్ లు అబ్జర్వేషన్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది*.
మొబైల్ యాప్ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
హెడ్మాస్టర్ కు సంబంధించి
యూజర్ ఐడీ & పాస్వర్డ్ లు మీ పాఠశాల
ISMS పోర్టల్ కు సంబంధించినవే ఉంటాయి.
దీనితో పాటుగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు,MEO లు మరియు MNO లు అందరూ కూడా తమ తమ job chart ప్రకారం ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలలో FLN monitoring చేసి,Telangana school education app లో upload చేయాలి.
Click here to Download PDF Unnathi App Module
Please give your comments....!!!