*ఓపెన్ చేసి మీయొక్క డీటెయిల్స్ పూర్తి చేసి online లోనే ఫారం నింపి గ్రాడ్యుయేట్ ఓటరుగా గుర్తింపు పొందాలని కోరుతున్నాను లేదా download చేసుకొని దరఖాస్తు నింపిన తర్వాత గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి మీ మండల సంబంధిత అధికారికి దరఖాస్తు ఫారంను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము*
*నోట్- గతంలో గ్రాడ్యుయేట్ ఓటు ఉన్నా గాని ఇప్పుడు మళ్లీ నూతనంగా ఫ్రెష్ గా అప్లై చేసిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది కనుక గమనించగలరని కోరుతున్నాను*.
*గమనిక కావలసిన సర్టిఫికెట్స్*
1.*ఓటర్ ఐడి కార్డ్ ఎపెక్స్ నెంబర్*
2.*ఓటర్ ఐడి కార్డ్ పోలింగ్ బూత్ నెంబర్*
3. *పోలింగ్ బూత్ లో ఓటర్ ఐడి కార్డ్ సీరియల్ నెంబర్*
4.*డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్*
5.*నివాస ధ్రువీకరణ పత్రం*
6.*ఆధార్ కార్డ్*
📥 Click here Download Application form
*వరంగల్,ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం*
నవంబరు 1,2023 నాటికి డిగ్రీ పూర్తయి మూడు సంవత్సరాలు ఉండాలి.....
0 Comments
Please give your comments....!!!