*అది ఆప్ లో అవ్వదు ...*
_గూగుల్ బ్రౌజర్ ( సైట్) లోకి వెళ్లి
ఈ క్రింది 🔗 లింక్ క్లిక్ చేస్తే ఆ సైట్ ఓపెన్ చేయండి.
Open అయ్యాక
Dashboard
👉 దానిలో యూజర్ ఐడి
👉Password
👉స్టేట్ బోర్డ్(తెలంగాణ స్టేట్ బోర్డ్)సెలెక్ట్
👉క్యాప్చ కూడా
ఎంటర్ చేసి ఒకే అంటే అప్పుడు సైట్ ఓపెన్ ఔతుంది...
✍️అక్కడ నుండి ప్రాసెస్ యదావిధిగా చేయవచ్చు....
✍️పైన లెఫ్ట్ కార్నర్ లో మూడు గీతలు తాకితే డీటైల్స్ వస్తాయి..
✍️దానిలో
Student management open చేస్తే
✍️Student listing వస్తుంది
✍️దానిని క్లిక్ చేయ గానే
రైట్ side box లో మీ కు కావాల్సిన స్టూడెంట్ class enter చేయాలి
✍️Student నీ గుర్తించి చివరన వున్న action పై క్లిక్ చేసి reson ఎంటర్ చేసి
మరలా ఫోటో తీసుకోవచ్చు.
✍️దీనిలో స్టాఫ్ దగ్గర క్లిక్ ఇస్తే మన డీటైల్స్ కూడా వస్తున్నాయి...కానీ మన ఫోటో తీయడానికి కుదరటం లేదు.._😊
Please give your comments....!!!