ముందు మాట
పాఠశాల విద్య లో పదవ తరగతి ప్రాధాన్యత కలిగినది. ఇది ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు జీవితంలో ఒక ముఖ్యమైన దశ. వారి భవిష్యత్తుకు బాటలు వేసే దిశ లో వారిని ప్రోత్సహించడం గణిత ఉపాధ్యాయులుగా మన బాధ్యత. వారి జీవితాలలో వెలుగులు నిండేలా అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే పదవ తరగతిలో పొందవలసిన సామర్థ్యాలను సాధించి పదికి పది గ్రేడును సాధించాలి.
పదవ తరగతి పిల్లలకు మన తెలంగాణరాష్ట్ర పాఠశాల విద్యా శాఖ "లక్ష్య" కార్యక్రమాన్ని అమలుజరుపుతున్న సందర్భంలో అన్ని గణిత భావనలు పిల్లలు అవగాహన చేసుకుని వివిధ విద్యాప్రమాణాల వారీగా సమస్యాసాధన చేయగలగాలి. ఈ రకమైన అభ్యాసం పిల్లలకు కల్పించాలి. ఉపాధ్యాయులుగా మనం సరైన సామాగ్రితో సిద్ధంగా ఉండాలి.
దీనికోసం నల్గొండ జిల్లా లోని మన గణిత ఉపాధ్యాయులు, విషయ నిపుణులు కొందరు ముందుకు వచ్చి మనందరికీ సహాయకరంగా ఉండేలా అభ్యాస పరీక్ష పత్రాలు రూపొందించి అందించడం జరుగుతుంది. ఇది మన TSMART (TELANGANA STATE MATHEMATICS ACADEMIC RESOURCE TEAM) 대 당 మొత్తం ఉపయోగించుకునే వీలు కల్పించుటకై దీనిని అందరు గణిత ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
ఇందులో మొత్తం 14 అధ్యాయాలకు 14 అభ్యాసపరీక్షలు (గరిష్టంగా 40 మార్కులకు గాను) రూపొందించబడినవి. వీటితో పాటు Grand test - 1 మరియు Grand test - 2 (గరిష్టంగా 80 మార్కులకు గాను) ప్రశ్నా పత్రాలు రూపొందించి అందించడం జరుగుతుంది. ఇంకా ఆ పత్రాల యొక్క భారత్వ పట్టికలు blue print, weightage tablesతో సహా అందించబడుతుంది.
మన గణిత ఉపాధ్యాయులు వీలైతే వీటిని మరొక్కసారి సరిచేసుకొని వీలైనంత మేరకు ఉపయోగించుకుని పిల్లలతో అభ్యాసం చేయించుకోవచ్చు.
దీనిని రూపొందించి మనకు అందించిన నల్లగొండ జిల్లాలోని గడియ గౌరారం గణిత కాంప్లెక్స్ ఉపాధ్యాయులు, రూపకర్తలు, విషయ నిపుణులు, పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరూ అభినందనీయులు. వీరి సేవలు ముందు ముందు కూడా ఇలాగే అందిస్తారని ఆశిస్తూ....
మనకోసం మనం
ఉమార్ట్
తెలంగాణ స్టేట్ మ్యాథమెటిక్స్ అకడమిక్ రిసోర్స్ టీమ్
మోడరేషన్ & ఎడిటింగ్
ఆర్.ఎల్.ఎన్. మూర్తి, SA (గణితం)
ZPHS, గడియా గౌరారం
Mdl. Chintapally, Dist. Nalgonda
B. సురేష్, PGT(గణితం)
TSMS, చింతపల్లి, జిల్లా. నల్గొండ
D. యాదయ్య, SA (గణితం)
ఎంపీయూపీఎస్, నసర్లపల్లి
Mdl. Chintapally, Dist. Nalgonda
E. రాము, SA(గణితం)
CPD సెల్ సభ్యుడు
DIET, Nalgonda
ఇ.గురువరావు, మండల విద్యాశాఖాధికారి
Mdl. Nampally, Dist. Nalgonda
M. జంగయ్య, ప్రధానోపాధ్యాయుడు ZPHS, గడియ గౌరారం,
Mdl. Chintapally, Dist. Nalgonda
ఎండీ గౌసుద్దీన్, ప్రధానోపాధ్యాయుడు
ZPHS, చింతపల్లి
Mdl. Chintapally, Dist. Nalgonda
పి. భాగ్య లక్ష్మి, SA (గణితం)
ZPHS, గడియా గౌరారం
Mdl. Chintapally, Dist. Nalgonda
V. Kavitha, TGT(Mathematics)
TSMS, చింతపల్లి, జిల్లా. నల్గొండ
G. శశి రేఖ, PGT(గణితం)
TSMS, చింతపల్లి
జిల్లా. నల్గొండ
సాంకేతిక మద్దతు
T. కిషోర్, TGT(గణితం)
TSMS, మిర్దొడ్డి
జిల్లా. సిద్దిపేట
కో-ఆర్డినేషన్ కమిటీ
డా. ఎ. వాణి, జిహెచ్‌ఎం, మండల నోడల్ అధికారి
ZPHS, V.T. నగర్ Mdl. చింతపల్లి,
జిల్లా. నల్గొండ
బి. శ్రీనివాస్, హెచ్‌ఎం, మండల నోడల్ అధికారి
ZPHS, యరగండ్ల పల్లి,
Mdl. Marriguda, Dist. Nalgonda
M. Nageswar Rao, HM, Mandal Nodal Officer
ZPHS, ముస్తిపల్లి
Mdl. Nampally, Dist. Nalgonda
0 Comments
Please give your comments....!!!