TET గురించి పూర్తి అవగాహన మన కోసం 👇🏿
1. టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే..
2.అకాడమిక్ విద్య అర్హత కాదు.అనేది గుర్తుపెట్టుకోవాలి.
3. NCTE norms ప్రకారం 2010 తరువాత కొత్తగా టీచర్ నౌకరికి వచ్చేవారికే..
4. 2010 కి ముందు నౌకరి పొందిన వారికీ అవసరం లేదు.➡️𝗖𝗟𝗔𝗦𝗦 𝗟𝗘𝗩𝗘𝗟 మార్పు జరుగని అంత వరకు మాత్రమే..
5. 2010 తరువాత కొత్తగా నియామకం అయ్యే వారు NCTE రూల్స్ ప్రకారం 1-5 బోధన చేయాలి అంటే.. పేపర్ 1పాస్ కావాలి 6-8 బోధన చేయాలి అంటే paper 2పాస్ కావాలి.
6.1-5 Class (లెవల్ 1)బోధన చేస్తూన్న inservice teachers ప్రమోషన్ పొంది 6-8class (Level2) కి బోధన చేయాలి అంటే TET అర్హత అవసరం అనీ NCTE క్లారిఫికేషన్ ఇచ్చింది.
*➡️SGT టీచర్స్ బదిలీ ద్వారా PS నుండి up స్కూల్ పోతే ఆ టీచర్ up లో 6,7తరగతులు బోధన చేయాలి.టెట్ paper2 పాస్ కాకపోతే ఎట్లా?😄* అది కూడా ఆలోచన చేయాలి
➡️NCTE norms లో ఎక్కడ కూడా హోదా గురించి ప్రస్తావన లేదు.. కేవలం CLASS LEVEL 1, LEVEL 2గురించి మాత్రమే ప్రస్తావన ఉంది.
7.SGT,PSHM, SA,GHM అనేవి మన తెలుగు రాష్ట్రము లో.. ఉన్న హోదాలు(Designations ).. వేరే రాష్ట్రము లో మరో పేరుతో ఉంటాయి..
𝗡𝗼𝘁𝗲. 𝗟𝗙𝗟𝗛𝗠, 𝗚𝗛𝗠 పోస్ట్ లు 100% ప్రమోషన్ ద్వారా వస్తారు.
➡️SGT, SA లకు మాత్రమే 𝗥𝗲𝗰𝗿𝘂𝗶𝘁𝗺𝗲𝗻𝘁 𝗿𝘂𝗹𝗲𝘀 వర్తిస్తాయి.
8. NCTE ప్రకారం మన రాష్ట్రము లో SGT, LFLHM పోస్ట్ లు 1-5 టీచింగ్ classes LEVEL 1లోకి వస్తాయి..
➡️SA, GHM పోస్ట్లు 6-8 teaching classes LEVEL 2లోకి వస్తాయి...
➡️ఇక్కడ ఉన్న రూల్ ప్రకారం SGT నుండి LFL HM గా హోదా పొందితే.. LEVEL1లో మార్పు లేదు అనీ గ్రహించాలి.
➡️SA నుండి GHM గా హోదా పొందితే LEVEL 2 లో మార్పు లేదు.. గ్రహించాలి
➡️కావున 2010 కి ముందే నౌకరి లో JOIN అయినా టీచర్స్.. ఎవరు కూడా SGT నుండి LFL కోసం.. SA లు GHM కోసం
టెట్ లో PAPER1, PAPER 2లు పాస్ కానవసరం లేదు..
కేవలం NCTE గైడ్ లైన్స్ ప్రకారం..
SGT (1-5)నుండి SA (6-8)గా,
LFLHM(1-5) నుండి GHM(6-8) గా LEVEL మార్పు జరిగితే మాత్రమే అవసరం.
➡️TET notification 2023 లో age below 18 years not eligeble అన్నారు.. Maximum age limit లేదు.
*➡️SUBORDINATE సర్వీస్ రూల్ 16(e),17 ప్రకారం INSERVICE లో ఉన్నవారుClass LEVEL CHANGE కోసం ప్రమోషన్ పొందిన అనంతరం ప్రొబిషన్ పీరియడ్ లో TET పాస్ అనేది mandatory అనీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి.*
దీనిపై అధికారులకు.. పూర్తి అవగాహన చేయాలి.
ఇంకా చాలా ఉన్నవి.. టీచర్స్ అనుకూలం గా.. ఉపాధ్యాయ సంఘాలకు దీనిపై ఇంకా పూర్తిగా అవగాహన అవసరం..
➡️కోర్ట్ ల చుట్టూ తిరిగితే సమయం వృధా తప్పితే ఏమి ఉండదు
🔊🌳 *టెట్ నిబంధనలను సడలించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.*
🌍 *నిబంధనలలోని కొన్ని నిబంధనల సడలింపుకు హామీ ఇచ్చే ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుండి రిఫరెన్స్ అందినందుకు కౌన్సిల్ సంతృప్తి చెందితే, అటువంటి కాలవ్యవధికి మరియు అటువంటి షరతులకు లోబడి ఆ నిబంధనను తిరిగి సడలించవచ్చు.*
0 Comments
Please give your comments....!!!