Comparison of Deductions & Exemptions available under new and old tax regime Ready Recknor Table for income level for rebate eligibility

ParticularsOld RegimeNew Regime
Income level for rebate eligibility5 lakhs7 lakhs
Standard Deduction* 50,000* 50,000
Effective Tax - Free Salary income"5.5
lakhs"* 7.5 lakhs
Rebate u / s 87A ( Max Amount )12,50025,000
Allowable Exemptions--
HRA ExemptionX
Leave Travel Allowance ( LTA )X
Food AllowanceX
Exemption on voluntary retirement 10 ( 10C )
Exemption on gratuity u / s 10 ( 10 )
"Exemption on Leave encashment u / s
10 ( 10AA )"
"Transport Allowance for a specially abled
person"
Other Deductions--
Professional TaxX
"Interest on Home Loan u / s 24b on self
occupied or vacant property"X
"Interest on Home Loan u / s 24b on let - out
property"
Deductions Under Chapter VI - A--
Deduction u / s 80CX
NPS Self Contribution u / s 80CCD ( 1B )X
NPS Self Contribution u / s 80CCD ( 2 )
Medical insurance premium - 80DX
Interest on education loan - 80EX
Interest on Electric vehicle loan -80EEBX
Donation to Political party / trust etc - 80GX
Savings Bank Interest u / s 80TTA and 80TTBX
Disabled Individual - 80UX



INCOMETAX 2023-24*
*ఏ regime best✍️*

 *💥Old regime ఎవరికి మంచిది...*
Or 💥New regime ఎవరికి మంచిది...*

*1). హౌసింగ్ లోన్ లేని వారు 63660/- మరియు ఆపైన Pay ఉన్నవారికి NEW REGIME ద్వారా ఐతే తక్కువ ఇన్ కమ్ టాక్స్ పడుతుంది. ఈ పద్దతిలో ఎటువంటి సేవింగ్ , రెంట్ రిసీప్ట్ అవసరం లేదు.*

*2). హౌసింగ్ లోన్ ఉంటే (200000/- ఇంట్రెస్ట్ ఉంటే ) మరియు 150000/- సేవింగ్ ఉంటే 94500/- pay వరుకు OLD REGIME ద్వారా ఐతే తక్కువ tax పడుతుంది.*

*3). 94500/- ఆపైన Pay ఉన్నవారికి హౌసింగ్ లోన్ ఉన్నా , లేకపోయినా NEW REGIME ద్వారా తక్కువ టాక్స్ పడుతుంది.*

*4). 63660/- to 57100 మధ్యలో pay ఉన్న వారికి (CPS) మొత్తం 200000 సేవింగ్ ఉంటే OLD REGIME ద్వారా తక్కువ టాక్స్ పడుతుంది.*

*5). 57100/-కన్నా తక్కువ Pay ఉన్నవారికి OLD REGIME బెటర్ గా ఉంటుంది.*
[08/02, 7:40 am] +91 99491 23177: *ఉద్యోగ మిత్రుల కోసం. IT నిమిత్తం*

👉ఈ సంవత్సరం మనము  IT లో FORM 16 చేయడానికి OLD AND NEW REGIME అనే ఆప్షన్ ఉంది.

👉ఒకేసారి ఈ రెండు విధానాలలో ఉన్న స్లాబ్స్ గురించి తెలుసు కుందాం

OLD REGIME లో

STAGE 1)

OLD : 2,50 000 వరకు NO TAX

NEW 3,00,000 వరకు NO TAX


STAGE : 2)  OLD : 250,001 నుండి 5,00,000వరకు ఉన్న TAXIBLE INCOME పై
5% TAX

NEW : 3,00,001నుండి 6,00,000 వరకు 5%

ఈ స్టేజ్ లో OLD IS GOOD
రెండిటితో పోల్చుకుంటే OLD 2500/- మిగులుతుంది 
ఎందుకంటే.....

NEW REGIME లో DEDUCTIONS కి( 80C, HOME LOAN, TUTION FEE ETC ) మినహాయింపు లేదు.
*కాబట్టి 6 లక్షలు INCOME వరకు కూడా OLD IS BETTER*

STAGE 3:

OLD:  5,00,001నుండి 10,00,000 వరకుTAX...20%

NEW 6,00,001- 9, 00,000 వరకు.. TAX 10%

అంటే ఈ స్టేజ్ లో ఎనాలిసిస్ ఏమిటంటే ఈ STAGE లో 5
6లక్షల నుండి 9 లక్షలు కు గల డిఫరెన్స్ అమౌంట్ 3 లక్షలకు

10% అయితే 30,000 TAX
20% అయితే 60,000 TAX

అయితే ఇక్కడ కూడా NEW REGIME లో ఏవీ DEDUCTIONS ఉండవు.OLD లో ఉంటాయి 
NOTE : *అంటే ఈ స్టేజ్ లో కూడా 80 C తో పాటు,HOME లోన్ ఉన్నవాళ్లు OLD కి వెళ్ళవచ్చు. లాభం ఉండే అవకాశం ఉంది*

STAGE : 3

OLD : ఇక్కడ నుండి అనగా 10,00,000 నుండి ఇక ఎంతైనా TAXIBLE అమౌంట్ కి 30% చొప్పున TAX అదర గొట్టేస్తుంది.


👉ఈ STAGE లో OLD REGIME లో అవకాశం ఉన్న DEDUCTIONS వలన( 80C) ETC ఉపయోగం పెద్దగా ఉండదు.

అదే NEW REGIME అయితే : ఈ STAGE లో 9,00,000 నుండి 12, 00,000 వరకు 15%

12, 00,000 నుండి
15, 00,000...20%

15 లక్షలకు పైన.. 30% TAX ఉంటుంది.


👉Conclusion ఏమిటంటే

👉OLD REGIME లో  5 లక్షలు దాటిన తరువాత డైరెక్ట్ గా 20% కి వెళ్ళాడు 

👉NEW లో 12 లక్షలు దాటిన తరువాత 20%

*👉కాబట్టి taxible income 10,00,000+దాటి ఎన్ని deductions ఉన్నాసరే... New Regime is So Better*

*👉 7 లక్షల నుండి home లోన్ లేని వాళ్ళకు కూడా new regime బాగుంటుంది*

*గమనిక :ఈ anyalysis లో individual income, deductions బట్టి చిన్న చిన్న మార్పులు ఉండచ్చును*

#INCOME_TAX

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts