ZPGPF చందాదారులకు కావలసిన స్లిప్పులను పొందడానికి కొత్త పద్ధతి తేదీ: 01.02. 2024 నుండి అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రతి ZPGPF చందాధరుడు కూడా సొంతంగా ఒక పాస్వర్డ్ ను సమకూర్చుకోవాలి. తర్వాత మన నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకు కావలసిన సంవత్సరానికి సంబంధించిన స్లిప్పులను మనము ఆ వెబ్ సైట్ నుండి పొందవచ్చును. దీనికోసం ప్రతి ఒక్కరికి CG (Computer Generated) GPF Number అవసరం.
ప్రస్తుతం స్లిప్పు పొందడానికి కావలసిన సోపానాలు.
*⏬సోపానాలు:*⏬⏬
1. Go to website https://tsprepanchayat.telangana.gov.in/zpgpf/login
1. Enter your ZPGPF Number
ZPGPF ఉపాధ్యాయులు అందరికీ డిఫాల్ట్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది.
డిఫాల్ట్ పాస్వర్డ్:. Password
2. Default Password to all ZPGPF Subscribers is *Password*
Password లో *👉Password* అని ఎంటర్ చేయాలి
*P* కాపిటల్ లెటర్
3. After login Set New Password as your choice
అందరూ కింద సూచించిన వెబ్సైట్ ను ఓపెన్ చేసి మీ పాస్వర్డ్ మార్చుకోగలరు.
The Password must be as per the following Password policy.
1.Password must be 8 to 16 character long.
2.Password must have at least one Upper case alphabet.
3.Password must have at least one Lower case alphabet.
4.Password must have at least one numeric value.
5.Password must have at least one special characters eg.!@#$%^&*-.
👉 *GPF తాజా సమాచారం*
📥 *GPF స్లిప్పులను పొందడానికి కొత్త పద్ధతి వచ్చింది. దీని ప్రకారం ప్రతి ఒక్కరికి CG (Computer Generated) GPF Number అవసరం ఈ నెంబరు కోసం...*
📥 *ఉమ్మడి వరంగల్ జిల్లాలో పని చేసిన ఉపాధ్యాయులు ఈ క్రింద క్లిక్ చేసి మీ ఎంప్లాయ్ ఐడీ ను నమోదు చేసి మీ కొత్త CG GPF Number ను ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*
📥 *ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పని చేసిన ఉపాధ్యాయులు ఈ క్రింద క్లిక్ చేసి మీ ఎంప్లాయ్ ఐడీ ను నమోదు చేసి మీ కొత్త CG GPF Number ను ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*
#GPF #KARIMNAGAR #WARANGAL
0 Comments
Please give your comments....!!!