Type Here to Get Search Results !

Oscar Awards 2024 Winner Details for General Knowledge


*🔊ఆస్కార్ 2024: ఉత్తమ డైరెక్టర్‌గా క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీ, ఉత్తమ చిత్రంగా ఒపెన్‌హైమర్*


*🍥Reutersఉత్తమ నటుడిగా ఒపెన్‌హైమర్ నటుడు కిలియన్ మర్ఫీకి ఆస్కార్ అవార్డు*


*✡️ఆస్కార్- 2024 అవార్డులలో ఒపెన్‌హైమర్‌కు అవార్డుల పంట పండింది*

*💥లాస్ ఏంజెలిస్‌లో జరుగుతున్న ఈ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ చిత్రంగా ఒపెన్‌హైమర్ ఎంపికైంది*


*💥ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీ(ఒపెన్‌హైమర్) ఆస్కార్ అవార్డును దక్కించుకున్నారు*

*🔹ఆయనకు వచ్చిన తొలి ఆస్కార్ ఇది*

*🔽ఉత్తమ డైరెక్టర్ కేటగిరీలో ఒపెన్‌హైమర్‌ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అవార్డు దక్కించుకున్నారు*

*◀️ఆయనకూ ఇది తొలి ఆస్కార్ అవార్డు. 2018లో ఆయన ఆస్కార్‌కు ఉత్తమ దర్శకుడి కేటగిరీలో నామినేట్ అయ్యారు*

 *🌀ఉత్తమ చిత్రంగా ఒపెన్‌హైమర్‌కు ఆస్కార్ అవార్డు*
*2023లో విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ చిత్రం 'ఒపెన్‌హైమర్' ఈ అవార్డుల సీజన్‌లో ఎక్కువ పురస్కారాలు గెలుచుకుంది*

*❇️13 విభాగాలలో నామినేట్ అయిన ఈ చిత్రం ఇప్పటివరకు 7 అవార్డులను దక్కించుకుంది*

*🔽ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఉత్తమ సహాయ నటుడు కేటగిరీల్లో ఒపెన్‌హైమర్ ఆస్కార్ అవార్డులను పొందింది*

 *❇️ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్*
*ఆస్కార్ అవార్డు విజేతలు వీరే*

*💥లాస్ ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్ వద్ద యునైటెడ్ స్టేట్స్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఈ వేడుక జరుగుతోంది*

*✡️ జిమ్మీ కిమ్మెల్ ఈ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు*

*🌀విజేతలు ఎవరంటే..*

*◀️ఉత్తమ చిత్రం: ఒపెన్‌హైమర్*

*💠ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్ - ఒపెన్‌హైమర్ చిత్రం*

*🔽ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ - ఒపెన్‌హైమర్ చిత్రం*

*❇️ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ - ఒపెన్‌హైమర్ చిత్రం*

*🔶ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ - పూర్ థింగ్స్*

*♦️ఉత్తమ సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ - ది హోల్డోవర్స్*

*🔽ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఒపెన్‌హైమర్*

*💠బెస్ట్ మ్యూజిక్(ఒరిజినల్ స్కోర్): లుడ్‌వింగ్ జోరాంసన్ - ఒపెన్‌హైమర్*

*♦️ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఒపెన్‌హైమర్ - జెనీఫర్ లేమ్*

*🔹ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్*

*🔶బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: నడియా స్టేసీ, మార్క్ కౌలియర్, జాష్ వెస్టన్ - పూర్ థింగ్స్*

*♦️బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ - అమెరికన్ ఫిక్షన్*

*➡️బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిస్ ట్రైట్, అర్థర్ హరారీ - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్*

*💠బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్*

*◀️బెస్ట్ కాస్టూమ్ డిజైన్: హోలి వెడ్డింగ్‌టన్ - పూర్ థింగ్స్*

*➡️బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్ - పూర్ థింగ్స్*

*◀️బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్*

 *❇️Reutersఒపెన్‌హైమర్ నుంచి ఉత్తమ సహాయ నటుడు అవార్డును దక్కించుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్*

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Recent Posts