Don't forget these while In Polling Some suggestions regarding Poll day
*ఇవి మర్చిపోవద్దు...*
*1. ఉదయం 5.30 గంటలకు మాక్ పోల్ ను కనీసం 50 ఓట్ల తో నిర్వహించడం మర్చిపోవద్దు.*
*2. మాక్ పోల్ స్లిప్స్ ను VVPAT నుండి తీయడం మర్చిపోవద్దు.*
*3. మాక్ పోల్ రిజల్ట్ ను టాలీ తర్వాత CLEAR చేయడం మర్చిపోవద్దు.*
*4. మాక్ పోల్ రిజల్ట్ CLEAR చేశాక CU లోని RESULT సెక్షన్ ను GREEN PAPER సీల్ మరియు స్పెషల్ టాగ్ తో సీల్ చేయడం మరిచిపోవద్దు.*
*5. మాక్ పోల్ తర్వాత ఖాళీ VVPAT DROP BOX ను సీల్ చేయడం మర్చిపోవద్దు.*
*6. Actual పోల్ మొదలుపెట్టే ముందు మాక్ పోల్ సర్టిఫికేట్ తయారు చేయడం మరిచిపోవద్దు.*
*7. TENDER BALLOT PAPER ఇచ్చే దుస్థితి దయచేసి తెచ్చుకోవద్దు.*
*8. మరీ ముఖ్యంగా పోలింగ్ ముగిసిన తర్వాత, C.U లోని CLOSE బటన్ నొక్కడం మర్చి పోవద్దు.*
*9. పోలింగ్ ముగిసిన తర్వాత VVPAT లోని BATTERY ని తీయడం మర్చిపోవద్దు.*
*10. FORM 17-C ను సక్రమంగా నింపి(8-10 copies ) , C.U.లోని TOTAL ఓట్లతో సరిపోల్చి, ఏజంట్ లకు ఇవ్వడం మర్చిపోవద్దు.*
0 Comments
Please give your comments....!!!