*🚩MOCK POLL (మాదిరి పోలింగ్) చేయు విధానము..*
*🔷MOCK POLL (మాదిరి పోలింగ్) చేయు విధానము*
1. MOCK POLL 90 నిమిషాలకు ముందు ప్రారంభించాలి. కనీసం ఇద్దరు ఏజంట్ల సమక్షంలో MOCK పోల్ జరగాలి. సమయానికి ఏజంట్లు రాని పక్షంలో 15నిమిషాలు ఎదురుచూచి అప్పటికీరాకపోయినచో ఎవరుంటే వారి సమక్షంలో MOCK POLL జరిపించాలి.
2. MOCK పోల్ కు ముందు పోలింగ్ ఏజంట్ల సమక్షంలో CU లో క్లియర్ బటన్ నొక్కి తెరపై సున్న '0' ను వారికి చూపాలి.
3. అలాగే VVPAT లోని డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉన్న సంగతి వారికి చూపాలి.
4. EVM (BU - VVPAT - CU) లను అనుసంధానం చెయ్యాలి.
5. CU బటన్ నొక్కగానే VVPAT డ్రాప్ బాక్స్ లోనికి 7 స్లిప్పులు పడతాయి.
6. తరువాత క్లియర్ బటన్ నొక్కి ఓట్లు ఏమైనా వున్నాయేమో చూసి క్లియర్ చెయ్యాలి.
7. ఏజంట్లచేత నోటా గుర్తుతో సహా అభ్యర్ధులందరి గుర్తులపై సమ ప్రాధాన్యంతో 50 ఓట్లకు తక్కువలేకుండా ఓట్లను వెయ్యాలి. PO గారు ఏ గుర్తుపై ఎన్ని ఓట్లు వేశారో రాసుకోవాలి.
8. MOCK POLL అయిన తర్వాత CU లోని క్లోజ్ బటన్ నొక్కాలి. తర్వాత రిజల్టు బటన్ నొక్కి ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయో VVPAT లోని స్లిప్పులు తీసి చూపెట్టాలి. తరువాత క్లియర్ బటన్ నొక్కాలి.
9. VVPAT లో మొత్తం 57 స్లిప్లను బయటకుతీసి వాటి వెనుక MOCK POLL రబ్బర్ స్టాంపును వెయ్యాలి.
10. MOCK POLL అయిన తరువాత 57 స్లిప్ లను ఒక నలుపు కవరులో పెట్టి సీలుచేసి PO మరియు ఏజంట్ల సంతకాలను చెయ్యాలి. వాటిని ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి పింకు కలర్ టాగ్ తో సీలు చెయ్యాలి. దానిపైన కూడా PO మరియు ఏజంట్లు సంతకాలను చెయ్యాలి. ప్లాస్టిక్ డబ్బాపై నియోజకవర్గం పేరు - నంబరు, పి.ఎస్ పేరు - నంబరు రాయాలి.
11. లోక్ సభకు, శాసన సభకు, వేరువేరుగా MOCK POLL చేయాలి.
12. MOCK POLL అయిన తర్వాత PO HAND BOOK లోని ఎనెక్జెర్ - 5 ప్రకారం MOCK POLL సర్టిఫికేట్ రాయాలి.
13. ఎనెక్జెర్ - 6 ప్రకారం PO డిక్లరేషన్ రాయాలి. వీటిలో కూడా PO మరియు ఏజంట్లు సంతకాలు చేయాలి.
14. CU లో తెరపై '0' ను మరియు VVPAT లోని డ్రాప్ బాక్స్ ఖాళీగా ఉన్నట్లు ఏజంట్లకు చూపాలి. CU ని ఆఫ్ చేసి సీలు చేయాలి.
15. స్పెషల్ టాగ్ తో , గ్రీన్ పేపర్ సీల్ తో, స్టిప్ సీల్ తో, అడ్రసు టాగ్ తో CU, VVPAT లను సీలుచేసి, వాటిపై PO సంతకం చేయడమే కాకుండా పోలింగ్ ఏజెంట్ల చేత కూడా సంతకాలు చేయించాలి.
*مک پول کرنے کا طریقہ..*
*مک پول کا طریقہ کار*
1. فرضی پول 90 منٹ سے پہلے شروع ہونا چاہیے۔
فرضی پول کم از کم دو ایجنٹوں کی موجودگی میں کرایا جائے۔
اگر ایجنٹ وقت پر نہ آئیں تو 15 منٹ انتظار کریں اور اگر وہ نہ آئیں تو ان کی موجودگی میں موک پول کرایا جائے۔
2. فرضی پول سے پہلے، پولنگ ایجنٹس کی موجودگی میں، cu پر واضح بٹن دبائیں اور انہیں اسکرین پر صفر '0' دکھائیں۔
3. انہیں یہ بھی دکھائیں کہ vvpat میں ڈراپ باکس خالی ہے۔
4. evm کو جوڑیں (bu - vvpat - cu)۔
5. cu بٹن دبانے پر 7 سلپس vvpat ڈراپ باکس میں گر جائیں گی۔
6. پھر کلیئر بٹن دبائیں اور دیکھیں کہ آیا کوئی ووٹ ہیں اور انہیں صاف کریں۔
7. تمام امیدواروں کے نشانات بشمول نوٹا کے نشانات پر ایجنٹوں کے ذریعہ 50 سے کم ووٹ نہیں ڈالے جائیں گے۔
آپ کو لکھنا چاہیے کہ آپ نے کس نشان پر کتنے ووٹ ڈالے۔
8. فرضی پول کے بعد cu میں کلوز بٹن دبائیں۔
اس کے بعد رزلٹ بٹن پر کلک کریں اور vvpat میں سلپس دکھائیں کہ کس کو کتنے ووٹ ملے ہیں۔
پھر صاف بٹن دبائیں۔
9. vvpat میں تمام 57 سلپس نکالیں اور ان کے پیچھے موک پول ربڑ سٹیمپ لگائیں۔
10. فرضی پول کے بعد 57 پرچیاں ایک سیاہ لفافے میں ڈالیں اور ان پر پو اور ایجنٹ کے دستخط اور دستخط ہوں۔
انہیں پلاسٹک کے ڈبے میں رکھا جائے اور گلابی رنگ کے ٹیگ سے بند کر دیا جائے۔
اس پر پی او اور ایجنٹس کے دستخط بھی ہونے چاہئیں۔
انتخابی حلقے کا نام - نمبر، PS کا نام - نمبر پلاسٹک کے باکس پر لکھا جانا چاہئے۔
11. لوک سبھا اور قانون ساز اسمبلی کے لیے الگ الگ موک پول کرایا جائے۔
12. فرضی پول کے بعد، پو ہینڈ بک کے ضمیمہ-5 کے مطابق موک پول سرٹیفکیٹ لکھا جانا چاہیے۔
13. پی او ڈیکلریشن ضمیمہ 6 کے مطابق لکھا جانا چاہیے۔
ان پر پی او اور ایجنٹس کے دستخط بھی ہونے چاہئیں۔
14. cu میں اسکرین پر '0' دکھائیں اور vvpat میں ڈراپ باکس ایجنٹوں کے لیے خالی ہے۔
کیو کو بند کر کے سیل کر دینا چاہیے۔
15. cu، vvpat کو خصوصی ٹیگ کے ساتھ مہر کریں، سبز کاغذ کی مہر، اسٹیپ مہر، ایڈریس ٹیگ اور ان پر po دستخط کریں اور پولنگ ایجنٹس کے دستخط بھی حاصل کریں۔
Please give your comments....!!!