Type Here to Get Search Results !

How to Download TS TET May Exams Hall Ticket in Mobile step by step procedure in Telugu


లింక్ 1

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TS TET మే నెలలో జరిగే పరీక్ష లు హాల్ టికెట్ డౌన్ లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

లింక్ 2

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TS TET మే నెలలో జరిగే పరీక్ష లు హాల్ టికెట్ డౌన్ లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి  ఇది అధికారిక లింక్

డిఫాల్ట్ గా 
మన ఫోన్లో తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ హాల్ టికెట్ లు మన ఫోన్ లలో డౌన్ లోడ్ కావు.

అయినప్పటికీ మన ఫోన్లో ఈ హాల్ టికెట్లు ఈ క్రింది విధంగా చేసినట్లయితే ఫోన్ ల కూడా టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు 

దీనికి ముందుగా మీ గూగుల్ క్రోమ్ లో పైన ఇచ్చిన లింకును లేదా ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ స్టేట్ అధికారిక వెబ్సైట్ యొక్క లింకును చూసినట్లయితే ఈ క్రింది విధంగా కనబడుతుంది దీని అర్థం ఫోన్ లలో పనిచేయదు అని 

అయినప్పటికీ మన ఫోన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని కొరకు ఈ క్రింద విధంగా చూపించినట్లుగా చేయండి పైన చూపించిన ఫోటోలో మాదిరిగానే కుడివైపు పైన మూల మీదున్న మూడు చెక్కల పైన క్లిక్ చేయండి 

స్టెప్ 1

తర్వాత 
టాప్ సైట్ అనే దానిమీద రైట్ క్లిక్ చేయండి ఈ ఫోటోలు చూపిన విధంగా 

స్టెప్ 2

ఆ తర్వాత మీ ఫోన్  ఆటో రొటేషన్ మోడ్ లో పెట్టండి

స్టెప్ 3

ఆ తర్వాత మీ ఫో అడ్డంగా తిప్పి
ఇదే వెబ్సైట్లో మళ్ళీ ఓపెన్ చేయండి లేదా రిఫ్రిజ్ చేయండి లేదా ఒకవేళ తో పైనుంచి కింది వరకు లాగండి లేదా కింది ఫోటోలు చూపించినట్టుగా గుండ్రెడ్డి గుర్తును టచ్ చేయండి 

ఫైనల్గా ఇక ఆ వెబ్సైటు మన ఫోన్లో ఓపెన్ అవుతుంది మీరు అప్లై చేసుకున్నప్పుడు వచ్చిన జర్నల్ నెంబర్ తర్వాత మీ పుట్టిన తేదీ నమోదు చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది

మీ జర్నల్ నెంబర్ నమోదు చేయగానే మీ టెట్ పేపర్ 1 మరియు పేపర్ 2 హాల్ టికెట్ కనపడుతుంది. ( రెండు పరీక్షలకు ఒకే హాల్ టికెట్ సరిపోతుంది )

పైన చూపిన విధంగా PRINT బటన్ పై క్లిక్ చేయండి 

తర్వాత
SAVE AS PDF లో PDF పైన క్లిక్ చేయండి 

ఇక మీ ఫోన్ లో మీకు నచ్చిన ఫోల్డర్ లో సేవ్ చేయండి.ఇక అదే ఫోల్డర్ లో pdf రూపంలో ఉంటుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.