Type Here to Get Search Results !

SGT Transfer Application Form and


SGT & Equivalent బదిలీలు: 
ముందస్తు ఏర్పాట్లలో భాగంగా మాత్రమే క్రింది సూచనలు చేయడమైనది.

1.గతంలో దరఖాస్తు చేయకుండా 1.6.2024 వరకు ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో 8 సంవత్సరం సర్వీస్ పూర్తి చేసి, 3 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసు మిగిలి ఉన్నచో వారు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేయాలి. 

2.గతంలో దరఖాస్తు చేయకుండా 1.6.2024 వరకు బదిలీలకు కనీస సర్వీసు అయిన రెండు సంవత్సరములు పూర్తి అయిన వారు ఆసక్తి ఉంటే ఇప్పుడు బదిలీకి దరఖాస్తు చేయవచ్చు .

3. ప్రిఫరెన్షియల్ లేదా స్పౌజ్ కేటగిరీలలో 1.6.2024 వరకు మార్పులు చేర్పులు ఉన్నవారు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు సమర్పించాలి.

4. Upgrade చేయబడిన LP/PET పోస్టులలో పనిచేస్తూ, ప్రమోషన్ రానివారు గతంలో బదిలీకి దరఖాస్తు చేయనిచో ఇప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు చేయాలి

పైన సూచించిన వారందరూ తమ దరఖాస్తులను Manual గా  DEO క్యాంపులో  ఇవ్వగలరు.

Click here to download pdf for Transfers Application Form 

*_💥Teachers Transfers_*

*Click below to download your Transfer Application as verified by the DEO* 

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️


*💥సీనియారిటీ పాయింట్స్ UPDATE చేయడం జరిగింది*

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night