Teacher's Promotions ( SGT to PSHM, LP to SA ) Relieve Order and Joining Orders👉
*ప్రమోషన్/అప్ గ్రేడ్ రెడీ మేడ్ ఫామ్ లు*
👉 *ఈ క్రింద క్లిక్ చేసి మీ పేరు స్కూల్ UDISE కోడ్ నమోదు చేయగానే మీ ప్రమోషన్/అప్ గ్రేడ్ relieve order అప్లికేషన్ ఫామ్, ఆర్డర్ కాపీ మరియు Jointing ఆర్డర్ అప్లికేషన్ ఫామ్, ఆర్డర్ కాపీ తో పాటు సర్వీస్ బుక్ లో నమోదు ప్రొఫామ్ లు , LPC అప్లికేషన్ ఫామ్, లు మీ వివరాలతో రెడీ మేడ్ గా వస్తాయి. ఇది ఫోన్లో కూడా పనిచేస్తుంది*
*కంప్యూటర్లు లో పని చేసే excel software కూడా కలదు*
Design వద్ద
SGT
LPT
LPH
LPU
PET
అని మాత్రమే వ్రాయబడి ఉండాలి
DDO Design వద్ద
Complex Headmaster అయితే 1 అని
Gaz.Headmaster అయితే 2 అని మాత్రమే వ్రాయబడి ఉండాలి
ఒకవేళ పై విధంగా రాయడం ఇబ్బంది అయితే ఈ క్రింద క్లిక్ చేయండి
Please give your comments....!!!