Type Here to Get Search Results !

How to import Teacher in UDISE PLUS website step by step procedure in Telugu with screen



Click here to Login in to UDISE PLUS website Teacher Module Direct link 

మన పాఠశాల కు Promotion లేదా Transfer ద్వార వచ్చిన ఉపాధ్యాయులను UDICE PLUS లో import చేసుకోవాలి.  దీనికి ముందు ఆ ఉపాధ్యాయులను వారి పాత స్కూల్ UDICE PLUS లో నుండి తొలగించడం జరగాలి. 

1. ముందు గా పై డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేయండి 

2. మీ స్కూల్ UDISE Code,  పాస్ వర్డ్ ను నమోదు చేసి captcha ను నింపి Login కావాలి 

3. పైన చెప్పిన విధంగా క్లిక్ చేయండి 

4. Import Teacher పైన క్లిక్ చేయండి 

5. ఉపాధ్యాయులు యొక్క జాతీయ గుర్తింపు సంఖ్య  నేషనల్ Teacher Code ను నమోదు చేయాలి.  ఒకవేళ మీ యొక్క జాతీయ గుర్తింపు సంఖ్య  నేషనల్ Teacher Code తెలియకపో తె

 మీ ఆధార్ కార్డు సంఖ్య,  పుట్టిన తేదీ ని నమోదు చేయగానే అక్కడే వస్తుంది. 

6. పై విధంగా వివరాలు నింపింది 

7. Remarks వద్ద Transfer from మీ పాత స్కూల్ పేరు మండలం పేరు రాయడం చేయండి 
Import పైన క్లిక్ చేస్తే సరి. 
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.