Type Here to Get Search Results !

How to update teacher transfer details in UDISE PLUS website step by step procedure in Telugu with screenshots

నిన్నటి zoom meeting లో Director of School Education sri E. V. NarsimhaReddy గారు ఈరోజు 08.07.2024 4pm లోగా పూర్తి కావాలని strict గా ఆదేశించారు మరియు ప్రతి school లో UDISE PLUS లో teachers and students update అయిన data ఆధారంగానే రాబోయే two or three daysలో DEO గారు work adjustment చేసి ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

కాబట్టి దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు 4pm లోగా ఎట్టి పరిస్థితులలో నైనా పూర్తి చేయగలరు 

_*1. UDISE PLUS*_👇
*. `Teacher Module` లో *Transfer/Promotion* ద్వారా వచ్చిన వివిధ cadre ఉపాధ్యాయులను మీ యొక్క పాఠశాల login లో ఈరోజు (8.7.2024 నాడు )4PM లోగా pickup చేసుకోగలరు. 

Click here to do Online Teacher Transfer update in UDISE PLUS website Direct link

1.    పైన సూచించిన లింక్ పైన క్లిక్ చేయండి 
2. మీ పాఠశాల యొక్క UDISE కోడ్ నమోదు చేసి పాస్ వర్డ్ ను నమోదు చేసి captcha ను నమోదు చేసి login చేయండి 
3. ఈ క్రింద చూపిన విధంగా క్లిక్ చేయండి 

4. ఈ క్రింద చూపిన విధముగా మీ పాఠశాల యొక్క వివరాలు కనిపిస్తాయి. మీ పాఠశాల లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సంఖ్య పైన క్లిక్ చేయండి 


5. అప్పుడు మీ పాఠశాల లో పని చేస్తున్న ఉపాధ్యాయులు అన్ని వివరాలను ఉంటాయి. మీరు ఎవరిని అయితే డ్రాప్ బాక్స్ లో  ( ప్రమోషన్/ట్రాన్స్ ఫర్  ) అయిన వారిని చివరలో ఉన్న left school పైన క్లిక్ చేయండి 

6.  తర్వాత  4 వ option select చేయండి 
7.  Remarks వద్ద ఆ ఉపాధ్యాయుడు ఏ పాఠశాల కు వెళ్లారు ఆ పాఠశాల peru ను నమోదు చేయండి. 
Relieve అయిన తేదీని నమోదు చేయండి. 
Left school పైన క్లిక్ చేయండి 

8. ఇలా మీ పాఠశాల నుండి ప్రమోషన్ లేదా ట్రాన్స్ ఫర్ మీద వెళ్లిన వారి అందరి వివరాలు నమోదు చేయాలి 

గమనిక:
ప్రమోషన్ లేదా ట్రాన్స్ ఫర్ అయ్యి Relieve కాని వారి వి చేయకూడదు 
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.