హైకోర్ట్ యొక్క ఈ గెజిట్ సారాంశం:- ఒక జూనియర్ ఉద్యోగి SC/ST రిజర్వేషన్ ద్వారా ప్రమోషన్ పొందినప్పుడు అతని కంటే సీనియర్ అయిన జనరల్ ఉద్యోగి కూడా అదే ప్రమోషన్ పొందిన తరువాత పాత క్యాడర్ లోని సీనియారిటీని తిరిగి పొందుతారు.
(ప్రమోషన్ పోస్ట్ సీనియారిటీ లిస్ట్ లో తరువాత ప్రమోషన్ పొందిన జనరల్ ఉద్యోగి, SC/ST ఉద్యోగి కంటే పైన కొనసాగుతారు).
0 Comments
Please give your comments....!!!