*🔥శిక్షా సప్తాహ్ రోజువారి కార్యక్రమం వివరాలు*
*మొదటిరోజు* (22.07.2024)
TLM day
*రెండవ రోజు* (23.07.2024)
FLN DAY
*మూడవరోజు* (24.07.2024)
Sports day
*నాల్గవ రోజు* (25.07.2024)
కల్చరల్ డే
*ఐదవరోజు* (26.07.2024)
Skilling &digital initiatives day
*ఆరవ రోజు* (27.07.2024)
Eco clubs for mission LIFE day/nutrition day
*ఏడవ రోజు* (29.07.2024)
కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే.
*జిల్లాలోని సమస్త మండల విద్యాధికారులు, మండల నోడల్ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా...*
*జాతీయ విద్యావిధానం అమలు లోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా .. ఈ నెల 22 నుండి 29 వరకు SHIKSHA SAPTHAH కార్యక్రమం నిర్వహించవలసి ఉంటుంది.*
*అందులో భాగంగా మొదటి రోజు(22.7.2024- సోమవారం ) TLM DAY ను నిర్వహించాలి.*
ఈ సందర్భంగా *ప్రాధమిక* విద్యార్థులకు నిర్వహించవలసిన activities:
1.*Chart making: thems like 'food and vegetables', 'local market' ,'my family' etc..*
2. *colourful boxes* *( cubical or rectangular boxes can be created by children pasting colour papers on their sides)*
3.
3.*Cards: making cards of fruits, vegetables, animals etc.*
4. *Masks: making masks of animals birds etc.*
5. *reading club and story telling sessions*
*ఉన్నత తరగతుల* విద్యార్థులకు నిర్వహించవలసిన activities:
1.*Puzzles and challenge Cards*
2.*Games:create a different version of LUDO etc.*
3.*Toys made with local materials like paper and bamboo sticks*
4.*Puppets:made with clothes and waste materials*
5.*Story Cards: 5-6 self explanatory story Cards*
6.*Chart making:Themes like'Food and Vegetables,birds etc..*
Masks: *Making maslsof animals, birds etc*
7.*Reading Club*
*కార్యక్రమాలు పాఠశాల సాధారణ బోధనకు ఆటంకము కలుగకుండా తప్పనిసరిగా నిర్వహించి వాటికి సంబంధించిన ప్రతి స్కూల్ నుండి ఒక geo tagged ఫోటోలు ఒక వీడియో నెంబర్ కి వాట్సప్ ద్వారా పంపగలరు.
- *జిల్లా విద్యాశాఖాధికారి*
Please give your comments....!!!