✅రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ(Nursery -II),ప్రైమరీ ఎడ్యుకేషన్(3-8), సెకండరీ ఎడ్యుకేషన్ (9-12)మాత్రమే ఉంటుంది
✅ ప్రస్తుతం ఉన్న అంగన్వాడీలన్నీ-PLAY SCHOOLS గా మారతాయి.
✅ప్రస్తుతం ఉన్న SGT(1-5) టీచర్స్ PRT (PRIMARY TEACHERS ) టీచర్స్ గా పిలవబడతారు.
✅ప్రస్తుతం ఉన్న SA లు(6-8) GPST(Graduation primary school teachers).గా పిలవబడతారు
✅(9-12) టీచర్స్ PGT(Post graduation teachers)లుగా పిలవబడతారు.
✅ప్రస్తుతం ఉన్న LFLHM లు(Preparatary school)PSHM గా పిలవబడతారు..LFL పదం ఉండదు.
✅ ప్రస్తుతం ఉన్న GHM లు Middle school HM(6-8) గా పిలవబడతారు
Note:GPST నుండి PGT గా పోవాలి అంటే..TET-PAPER-3 పెట్టాలి అనీ NCTE సమావేశంలో చర్చి జరిగింది
✅SSC బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు.
✅12th తరువాత మాత్రమే బోర్డు ఎగ్జామ్స్.
EST➡️PRT➡️Preparatary school HM(PSHM)➡️GPST➡️Middle school HM➡️PGT➡️Seconday school HM.
పోస్ట్ ల పేర్లు దాదాపు ఇలాగే ఉంటాయి.. కొన్ని changes కావచ్చు..
Source:NEP-2020 అమలు లో ఉన్న స్టేట్స్ లో ఉన్న క్యాడర్ లు.
0 Comments
Please give your comments....!!!