* ఈ అక్షరాలన్నింటినీ ఒకటిగా చేర్చి “వర్ణమాల” అంటున్నాం.
వర్ణమాల
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఓ ఓ ఔ క ఖ గ ఘ ఙ చ ఛ జ ఘ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల ళ వ శ ష స హ
*"ఋ"- ప్రస్తుతం వాడుకలో లేదు.
వర్ణమాల రెండు రకాలు 1. అచ్చులు, 2. హల్లులు
అచ్చులు
వర్ణమాలలో “అ” నుంచి “ఔ" వరకు గల అక్షరాలను “అచ్చులు” అంటారు.అవి అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఓ ఓ ఔ
అచ్చులు రెండు రకాలు అవి 1. హ్రశ్వాలు. 2. దీర్గాలు
హ్రశ్వాలు -
చిన్నగా లేదా పొట్టిగా పలికే అక్షరాలు
అవి అ ఇ ఉ ఏ ఓ
దీర్ఘాలు -
ఎక్కువ సేపు పలికే అక్షరాలు
అవి ఆ ఈ ఊ ఏ ఓ
హల్లులు
> వర్ణమాలలో "క" నుంచి "హ" వరకు గల అక్షరాలను "హల్లులు” అంటారు.
అవి - క ఖ గ ఘ ఙ చ ఛ జ ఘ ఞ ట ఠ డ ఢ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల ళ వ శ ష స హ
హల్లులు రెండు రకాలు
1. అల్ప ప్రాణ అక్షరాలు 2. మహా ప్రాణ అక్షరాలు
అల్ప ప్రాణ అక్షరాలు
చిన్నగా పలికే అక్షరాలు
క గ చ జ ట డ త ద ప బ భమ య ర ల ళ వ శ ష స హ
2. మహా ప్రాణ అక్షరాలు
గట్టిగా పలికే అక్షరాలు
ఖ ఘ ఛ ఘ ఠ ఢ థ ధ ఫ భ
నాసికాలు:
ముక్కు సహాయంతో పలికే అక్షరాలు:
అవి - ఙ ఞ ట ఠ న ణ
*"క్ష"- సంయుక్త అక్షర పదం.
* కొన్ని అక్షరాలు కలిస్తే "పదాలు” ఏర్పడుతాయి.
* కొన్ని పదాలతో "వాక్యం” ఏర్పడుతుంది.
ఉదా - " అమల మంచి బాలిక " ఇది ఒక వాక్యం.
👉 *తెలుగు అక్షరాలు- ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ - 3,4,5 తరగతుల కొరకు*
Please give your comments....!!!