Type Here to Get Search Results !

How to create APAAR Card online Details in Telugu

*☛ What is APAAR ID? How is it useful for students? Complete Details in Telugu 


*☛ APAAR ID అంటే ఏమిటి? అది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగకరము? వివరాలు

APAAR అంటే ఆటోమేటెడ్ పర్మినెం ట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, అనేది భారతదేశం లోని విద్యార్థు లందరి కోసం రూపొందించబడిన జీవితకాల, ప్రత్యేక 12-అంకెల గుర్తింపు వ్యవస్థ.

సమగ్ర అకడమిక్ రికార్డులు: డిజిలాకర్ ఇంటిగ్రేషన్ ద్వారా తీసుకున్న కోర్సులు , గ్రేడ్లు , సర్టిఫిర్టికేషన్లు మరియు వివిధ విద్యా సంస్థలలో సాధించిన విజయాలతో సహా ప్రతి విద్యార్థి యొక్క అకడమిక్ చరిత్ర యొక్క వివరణాత్మక
మరియు శాశ్వత రికార్డు ను నిర్వహించడానికి
APAAR ఐడి సహాయపడుతుంది.

పారదర్శకత మరియు జవాబుదారీతనం : విద్యా ర్థులు తమ అకడమిక్ రికార్డులను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా యాక్సె స్ చేసు కోవచ్చు , ఇది విద్యా సంస్థల మధ్య సులభమైన బదిలీలను
సులభతరం చేస్తుంది, ఉద్యోగాలు లేదా ఉన్నత
విద్య కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ వ్యవస్థ
విద్యార్థుల అకడమిక్ రికార్డులకు రియల్ టైమ్
నవీకరణలను అందిస్తుంది.


APAAR ID క్రియేషన్ విషయంలో ఈ క్రింది విషయాలను ప్రతి ఒక్కరు గమనించగలరని తెలియచేస్తున్నాము.

 1).APAAR ID క్రియేట్ చేయాలంటే అడ్మిషన్ రిజిస్టర్, యు డైస్ ప్లస్ మరియు ఆధార్ మూడింటిలో స్టూడెంట్ వివరాలు ఒకే విధంగా ఉండాలి. అలా ఉన్నటువంటి విద్యార్థులకు వెంటనే APAAR ID Generate చేసేయవచ్చు.మూడు అంశాల్లో ఒకేలా లేనివారికి మాత్రం సరి చేసిన తర్వాత జనరేట్ చేయాల్సి ఉంటుంది.

2) ఇంతవరకు UDISE + లోని మార్పుల కోసం డిఈఓ ఆఫీస్ వాళ్లకు మాత్రమే ఎడిట్ ఆప్షన్ ను వారి లాగిన్ లో ఇవ్వడం జరిగింది. కానీ త్వరలో అన్ని మండలాలకు లాగిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున మన అడ్మిషన్ రిజిస్టర్ తో యుడైస్ ప్లస్ లోని వివరాలు Match కానట్లయితే వాటిని edit చేయటానికి సరైన వివరాలను లిఖిత పూర్వకంగా తెలియచేసినచో MEO లాగిన్ లో వాటిని సరి చేయగలరు.

3).అడ్మిషన్ రిజిస్టర్,కు ఆధార్ కార్డులో ఉండే విషయాలకు తేడా ఉన్నట్లయితే ఆ విద్యార్థి తల్లిదండ్రులను పిలిపించి వారిని అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారము ఆధార్ ని మార్చుకుని రావలసిందిగా తెలియజేయాలి . 

4) చివరగా APAAR ID క్రియేషన్ గురించి ఎక్కువగా ఆందోళన పడద్దని తెలియజేస్తున్నాం. అలానే తొందరపడి ఏదో ఒకటి చేసేద్దామని కూడా ఆలోచించవద్దు.ఇవి పేరెంట్స్ సమ్మతి పత్రం ఇచ్చిన తర్వాత మాత్రమే అన్నీ సరిగా ఉన్నప్పుడు జనరేట్ చేయాలి.

5) విద్యార్థులకు APAAR ID Generate చేయటం అన్ని వివరాలూ సరిగా ఉంటేనే జనరేట్ చెయ్యాలి తప్ప సరిగా లేనిచో వాటిని సరి చేసిన తర్వాత మాత్రమే జనరేట్ చేయాలి. 

APAAR Declaration by Parents తల్లిదండ్రుల నుండి తీసుకోవాల్సిన ఫారం Pdf లో దీనిని ప్రింట్ తీసుకుని తల్లిదండ్రుల సంతకం తీసుకోవాలి.

*💐 ఫ్లాష్..  విద్యార్థులకు APAAR ID Generate చేసే పూర్తి విధానం

How to generate APAARr ID to students in UDISE + website complete details in Telugu




*★U DISE Plus Site లో General Form Update చేస్తేనే Apaar ID Option Open అవుతుంది, కావున GP డేటాను Update చేసే విధానం*

How to update children's data in UDISE plus website complete details in Telugu 




Please ensure the following conditions before proceeding for APAAR ID generation:

1. Student's Basic Profile should be updated

2. Student should have a unique PEN assigned

3. AADHAAR details should be provided and verified

4. Student's Name in school record and Name as per AADHAAR should be same

5. Mobile number should be updated in the student's profile








Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night