Guruvu.In

FA 1 fifth Class Telugu Project work

PROJECT WORK
Name: ______________________________________
Class: V th Class
School: _______________________________________
Subject: Telugu
Lesson : మన జెండా
Name of the Project: దేశభక్తిని పెంపొందించే నినాదాలు సేకరించండి.
Name of the Test: Formative Assessment - 1
Marks : 10 మార్కులు
Date : ...../ 07 / 202....

దేశభక్తిని పెంపొందించే నినాదాలు

1. జై బోలో స్వతంత్ర భారత్ కీ----జై
2. సారేజహాసె అచ్చ----హిందుస్థాన్ హమారా
3. స్వరాజ్యం----నా జన్మ హక్కు
4. వందేమాతరం వందేమాతరం----భారతీయత మా నినాదం
5. వందే----మాతరం
6. జై జవాన్----జై కిసాన్
7. తల్లీ భారత వందనం----నీ ఇల్లే నందనం
8. దేశమంటే మట్టికాదోయ్----దేశమంటే మనుషులోయ్
9. భారత్ మాతాకి----జై
10. స్మరించుకుందాం స్మరించుకుందాం----మహానుబావుల త్యాగాలను స్మరించుకుందాం
11. వర్ధిల్లాలి వర్ధిల్లాలి----మహనీయుల త్యాగాలు వర్ధిల్లాలి
12. త్యాగాల చరిత్రను చదువుదాం----దేశాభివృద్ధికి పాటుపడదాం
13. జైజై మాతా----భారత్ మాతా
14. స్వతంత్ర భారత వస్త్రోత్సవాలు----వర్ధిల్లాలి
15. ఆజాదికా ఆమృతోత్సవాలు----వర్ధిల్లాలి
16 మరువద్దు... మరువద్దు----మహనీయులబాటను మరువద్దు
17. కలిసి మెలసి ఉందాం----జాతి సమైక్యతను చాటుదాం
18. శివాజీ చేతిలో కత్తిని చూడు----భారతదేశం సత్తా చూడు
19. జైజై రాణి----ఝాన్సీ రాణి
20. ఘర్ ఘర్ తిరంగా----హార్ ఘర్ తిరంగా
www.Guruvu.In

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts