Type Here to Get Search Results !

How to enroll vote for MLC Elections

MLC. Information 

చివరి తేది నవంబర్ 6 వరకు మాత్రమే

 *I. టీచర్ MLC స్థానాలు:* 
    1.నల్గొండ ఖమ్మం వరంగల్
2. కరీంనగర్ మెదక్
 నిజామాబాద్ ఆదిలబాద్

ఓటరు నమోదుకు 

ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఫారం నింపి సర్వీస్ సర్టిఫికెట్ మరియు ఫోటో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి


 *II.గ్రాడ్యుయేట్ MLC స్థానం* 
  
 కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలబాద్ ఓటరు నమోదుకు 
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ఫారం నింపి ఫోటో మరియు డిగ్రీ సర్టిఫికెట్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి
 

ఆన్లైన్ లో ఫారం సమర్పించలేనివారు 
ఫారం 18 & 19 ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి స్థానిక MRO కార్యాలయంలో నవంబర్ 6 వ తేది లోపు సమర్పించగలరు.

👉MLC ఓటు నమోదు
🙏🙏🙏🙏🙏
 ONLINE చేసిన పిదప ఉపాధ్యాయుని యొక్క ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికెట్ తో పాటు ఆధార్ ,ఓటర్ ఐడిని జతపరిచి ఆ ఉపాధ్యాయుని యొక్క స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటు నమోదు కేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది 

🙏🙏🙏🙏🙏
👉OFFLINE అయితే f నెంబర్ 19 తో పాటు సర్వీస్ సర్టిఫికెట్ ,ఆధార్, ఓటర్ ఐడి జతపరిచి తాసిల్దార్ కార్యాలయంలో ఇవ్వాలి.

👉అదనపు సమాచారం కొరకు మీ మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రం లో కలవండి

ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.ఆన్లైన్లో టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చాలా సులువుగా ఉంది కావున మీరందరూ సకాలంలో నమోదు చేసుకోగలరు
(Form No. 19)
Photo, Service certificate and Aadhar number are required.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ..ఓటరు నమోదుకు నిబంధనలు 

పాఠం-19ను తహసీల్దార్/ ఆర్డీవో కార్యాలయాల్లో పొందవచ్చు. ప్రైవేట్ గా ముద్రించిన దరఖాస్తులు,ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నవి కూడా చెల్లుబాటవుతాయి.

విద్యాసంస్థలో పనిచేసిన అనుభవ సర్టిఫికెట్ పై అధికారిసంతకం చేయించి ఫారంతో జతచేయాలి.

తప్పుడు ధ్రువీకరణ, సమాచారంతో దరఖాస్తు చేస్తే ప్రజాప్రతినిధ్య చట్టం 1950, సెక్షన్ 31 ప్రకారం శిక్షార్హులు.

2024 నవంబర్ 1వ తేదీ నాటికి ముందున్న ఆరేళ్లలో (01 నవంబర్ 2018 నుంచి 31 అక్టో బర్ 2024 వరకు) మూడేళ్లకు తగ్గకుండా ఉన్నత పాఠశాల... ఆ పైస్థాయి విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు/అధ్యాపకులుగా పనిచేసి ఉండాలి. (మూడేళ్లపాటు క్రమం తప్పకుండా ఉండ నక్కర్లేదు)

ఉపాధ్యాయుడు రెగ్యులర్/ఆడ్ హక్ గా నియమించబడి (పుల్ టైం ఉపాధ్యాయునిగా) ఉండాలి. పార్ట్ టైం టీచర్లు ఓటర్లుగా అర్హులు కారు.

అర్హులైన వారందరు https://ceotserms2.telangana.gov.in/mlc/form19.aspx వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. ఫొటో, సర్వీస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. 

Click here to Download service certificate for MLC Vote Enroll 

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.