Type Here to Get Search Results !

విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం ముఖ్యాంశాలు

విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం 

1. విద్యను ఒక శాస్త్రీయ పద్ధతులు నేర్పడానికి ఉపయోగపడే వ్యవస్థ పాఠశాల .
2. నేర్చుకోవడం అనేది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ 
3. పాఠశాల అనేది ఒక సంస్థ మాత్రమే కాదు అది ఒక వ్యవస్థ.
4. పాఠశాల నిర్వహణ సౌలభ్యం కోసం రూపొందించిన విభాగమే తరగతి గది ఆ తరగతి గదికి కేంద్ర బిందువు విద్యార్థి 
5. మనో విజ్ఞాన శాస్త్రం అధ్యయనము ఉపాధ్యాయునికి ఉపయోగపడుతుంది . సిద్ధాంతాలు సూత్రాలు విద్యా విషయాలను అనుభవించడం ద్వారా ఉపాధ్యాయులకు అభ్యసన సన్నివేశాలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతాడు
6. మనో విజ్ఞాన శాస్త్రం మొదటగా తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది 
7. మన విజ్ఞాశాస్త్రం అనేది మొదట ఆత్మకు సంబంధించిన శాస్త్రము అని, మనకు సంబంధించిన శాస్త్రము అని తర్వాత చేతనానికి సంబంధించిన శాస్త్రం అని తర్వాత ప్రవర్తన కు సంబంధించిన శాస్త్రం అని అభిప్రాయం పడ్డారు 
8. మనో విజ్ఞాన శాస్త్రం అనేది చదివే పిల్లల పెరుగుదల వికాసం అభ్యసనం సాంఘికనం గురించి వివరిస్తుంది 
9. విద్యా ఉద్దేశాలను లక్ష్యాలను గమ్యాలను వివరించదు ఏమి బోధించాలనేది నిర్ణయించదు. ఎలా బోధించాలని మాత్రమే చెబుతుంది 
10. శరీర యంత్రం ఎలా పనిచేస్తుందో దాని నాడీ వ్యవస్థ జ్ఞానేంద్రియాలు ప్రతి చర్యలు సహజాతాలు ఉద్వేగాలు మొదలైన విషయాలను గురించి అధ్యయనం చేస్తుంది 
11. విద్యార్థి ప్రవర్తనలో వచ్చే మార్పుని అభ్యసనము అంటారు 
12. ఆచరణ వల్ల వచ్చే శాశ్వతమైన ప్రవర్తన ను అభ్యసనమంటారు 
13. విద్యా లక్ష్యాలు విద్యా సాత్విక సామాజిక శాస్త్రాల ఆధారంగా రూపొందించినవి 
14. విద్యా లక్ష్యాలు సాధించడానికి అనువైన అభ్యసన అనుభవాలను అందించడంలో విద్యా మనో విజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది ఆధారంగా చేసుకుని రూపొందిస్తారు 
15. మనో విజ్ఞాన శాస్త్రాన్ని రెండు ప్రధాన విభాగాలుగా విభజించి చెప్పవచ్చు 1. శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం 2. అనుప్రయుక్త మన విజ్ఞాన శాస్త్రం అవి

1. సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం: మానవ ప్రవర్తనకు మానసిక కార్యక్రమాలకు చెందిన అన్ని సాధారణ అంశాలను ఇది అధ్యయనం చేస్తుంది 
2. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం: 1879లో జర్మనీలోని లీడ్జ్ ప్రాంతంలో ప్రయోగశాలను ప్రారంభించాడు అప్పటినుంచి ప్రత్యేక విభాగంగా రూపుదిద్దుతుంది ఇది శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి డ్రైవర్ గా మానవ జంతు ప్రవర్తనాలను అధ్యయనం చేస్తుంది 
3. శరీర ధర్మ మనో విజ్ఞాన శాస్త్రం: శరీర భాగాల ప్రక్రియకు ప్రవర్తన మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది 
4. అసమాన్య మనోవిజ్ఞాన శాస్త్రం సాధారణ ప్రవర్తనకు భిన్నమైన ప్రవర్తన ఉండి మానసిక వ్యాధులతో బాధపడే సాధన ప్రవర్తన అధ్యయనం చేస్తుంది ఉదాహరణకు ఇస్టీరియా సైకోసిస్ మందబుద్ధి
5. సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం: సాంఘిక పరిస్థితుల్లో వ్యక్తుల మధ్య పరస్పర చర్యలు ఏ విధంగా ఉంటాయో తెలుపుతుంది 
6. బాల మనోవిజ్ఞాన శాస్త్రం : తల్లి గర్భం దగ్గర నుంచి శిశు జన్మించి యుక్తవయ సచ్చే వరకు వివిధ దశాల్లో జరిగే పిల్లల వికాసం గురించి తెలియజేస్తుంది 
7. వికాసాత్మక మనో విజ్ఞాన శాస్త్రం: వ్యక్తి జన్మించిన దగ్గర నుంచి మరణించేంతవరకు వివిధ దశలో జరిగే వికాసం గురించి తెలియజేస్తుంది వీటిని ఐదు దర్శక విభజించారు ఒకటి సాయిశవం రెండు బాల్యం మూడు అవమానం నాలుగు ఐదుల దశ ఐదవది వృద్ధాప్యం 
8. మనోమితి శాస్త్రం లేదా మనో వైజ్ఞానిక మాపనం: మనో విజ్ఞానిక పరీక్షలను అవి వ్యక్తులను ఏ అంశాన్ని మాపనం చేస్తాయన్న ప్రాతిపదిక మీద నాలుగు వర్గాలు చేశారు అవి 1 ప్రజ్ఞా పరీక్షలు 2 సహజ సామర్ధ్య పరీక్షలు 3. అభిరుచి పరీక్షలు పరీక్షలు 

అనుప్రయుక్తం మనోవిజ్ఞాన శాస్త్రం
రంగాలను అనుసరించే మనవిజ్ఞాన శాస్త్రాన్ని కొన్ని విభాగాలుగా విభజించారు అందులో కొన్ని 
1. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం 
2. పారిశ్రామిక మన విజ్ఞాన శాస్త్రం పారిశ్రామిక రంగంలోనూ వ్యాపార రంగంలోనూ పని చేసే వాళ్లను గురించి అధీనం చేయడం కోసం ఉపయోగపడుతుంది 
3. చికిత్స మనోవిజ్ఞాన శాస్త్రం: సామాజిక జీవితంలో కలిగే సంఘర్షణ వల్ల ఒత్తుల వల్ల వ్యాప్ లత వల్ల నాడీ రుగ్మత సైకోసిస్ మొదలైన మానసిక రోగాలు వచ్చే అవకాశం ఉంది 
4. ఆరోగ్య మానవ విజ్ఞాన శాస్త్రం: వైద్యరంగంలో డాక్టర్లు పేషంట్లతో ఏవిధంగా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది 
5. కౌన్సిలింగ్: తనకు తగిన ఉద్యోగాన్ని ఎన్నుకొని అందులో రాణించడానికి ఉపయోగపడుతుంది

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.