ఈ పద్ధతిలో నాలుగు ముఖ్య విభాగాలుగా విభజించవచ్చు
1. అంతా పరీక్షన పద్ధతి
అంతా పరీక్షణ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సెయింట్ అగస్తిన్. అంతా పరీక్షణం అంటే తన అనుభూతులను తాను పరీక్షించడం, పరీక్షించుకోవడం. ఇక్కడ పరిశీలించే వ్యక్తి పరిశీలింపబడే వ్యక్తి ఒకరే ఓంట్ తన ప్రయోగశాలలో అంత పరీక్ష పద్ధతిని ఉపయోగించాడు.
ఉపయోగాలు
ఇతరులతో చెప్పుకోలేని విషయాలు మీద పరీక్షించుకోవచ్చు ఎక్కడైనా ఏ సమలైన ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు వ్యక్తి తన లోడు పాటలు సవరించుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రత్యక్షమైన పద్ధతి
లోపాలు
ఇది వ్యక్తి నిష్టతో కూడుకున్నది చిన్న పిల్లలు మందబుద్ధి గల వారు మూగ చెవిటి వారికి మరియు భాషా లోకం ఉన్న వ్యక్తులకు పని చేయదు. ఉద్వేగాలలో మార్పుల వల్ల అటువంటి సమయాల్లో కూడా పనికిరాదు
2. పరిశీలన పద్ధతి
పరిశీలన పద్ధతి చాలా ప్రాధన్యత్వం గలది
సహజ పరిశీలన
సహజ పరిస్థితిలో ఒక వ్యక్తిని పరిశీలించడానికి సహజ పరిశీలన అంటారు పరిశీలించేటప్పుడు పరిశీలింపబడి వారికి తెలియదు
నియంత్రిత పరిశీలన
నియంత్రిత వాతావరణంలో పరిశీల చేయడం
ఉదాహరణలు పావ్ లవ్ , స్కిన్నర్, తోరడైక్ కోహలేర్
లోపాలు
వస్తునిష్టత లేకపోవడం
సహజత్వం లేకపోవడం
పరిశీలకునికి తగిన శిక్షణ అవసరం
ఉపయోగాలు
జరిగిన విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు చిన్న పిల్లలు అసహన వ్యక్తులను జంతువుల ప్రవర్తన కూడా అధ్యయనం చేయవచ్చు
3. ప్రయోగాత్మక పద్ధతి
అత్యంత వస్తుంది కలిగిన శాస్త్రీయ పద్ధతి . విశ్వసనీయత, సప్రమాణాలు ఎక్కువ. ఫలితాలు కచ్చితంగా విశ్లేషించవచ్చు కార్యకర్యక సంబంధాన్ని ఏర్పాటు చేయవచ్చు
ఎవరి మానసిక లేదా ప్రవర్తన లక్షణాలను అధ్యయనం చేయగలము వాటిని పరీక్షించడానికి చేసే ప్రయత్నం
ప్రయోగాత్మక సమూహం మీద ప్రయోగం జరుపుతారు నియంత్రిత సమూహం మీద ప్రయోగం జరపరు
4. వ్యక్తి అధ్యయన పద్ధతి
దీన్ని క్లినికల్ పద్ధతిని కూడా అంటారు మానసిక ఆరోగ్య కేంద్రాల్లో క్లినికల్ సైకాలజిస్ట్లు ఎక్కువగా వాడుతారు ఒక వ్యక్తి సమస్యను డయాగ్నోసిస్ చేసి నివారణ ఉపాయాలు సూచించవచ్చు. వ్యక్తి గురించి కూలంకషంగా పరిశీల చేసి సమగ్రంగా అధ్యయనం చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు.
ప్రవర్తన సమస్యలు గల శిష్యులను గుర్తించడం కష్టం పరీక్షించే వారికి శిక్షణ అవసరం కోరుకున్నది సుదీర్ఘమైన కాలయాపన కూడిన పద్ధతి
విద్యార్థి సమస్యను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు పాఠశాలకు గృహానికి మధ్య మంచి సంబంధాన్ని ఏర్పరచవచ్చు వ్యక్తి స్వభావాన్ని మూర్తి వత్వ లక్షణాలు సమగ్రంగా అవగాహన చేసుకోవచ్చు .
Please give your comments....!!!