Type Here to Get Search Results !

TET 2024 Session 1st Psychology Practice Online Test in Telugu and English

  1. విద్యార్థుల అభిప్రాయానికి ఇచ్చే నాయకత్వశాలని గుర్తించండి identify the leadership style that gives value to the opinion of students ?

  2. అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి మనం ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్మించుకోవడం జరుగుతుంది ఎందుకంటే అభ్యసనం ఒక in insightful learning the field of perception is restructured to arrive at solutions to problems because learning is ?

  3. తన విద్యార్థుల సాధారణ సన్యాత్మక సమర్థం తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏ పరీక్షలు ఉపయోగించాలిto know the general cognitive abilities of his students, a teachers use which of the following tests ?

  4. క్రింది వాటిలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య అనుకూలమైన సంబంధాన్ని సూచించేవి which among the following indicate positive student teacher relationship?
    A. ఉపాధ్యాయులని నియంత్రణ మరి విద్యార్థి స్వయం ప్రతిపత్తి యొక్క సంతులనం balance of teacher control and student autonomy
    B. సాంఘిక స్థితి పరంగా సమానత్వంequality in terms of social status
    C. పరస్పర విశ్వాసం మరియు గౌరవంmutual trust and respect
    D. ఆసక్తికరమైన అభ్యసన వాతావరణంinteresting learning environment

  5. తరగతిలో ప్రవర్తన సమస్యలను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయులు ఆచరణ one of the following practices of teachers will help in managing behaviour problems in class ?

  6. బృనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి identify the incorrect statement based on bruner's theory ?

  7. ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తన సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే మీరు విద్యార్థిని ఏ రంగంలో మదింపు చేస్తారు as a teacher if you want to assess your students behaviour totally you would assess the student in which of the following domains ?

  8. విష కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారించింది the main focus in subject centred paradigm is?

  9. ఒక టీచర్ తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువగా ఇష్టపడే వారిని ఎంపిక చేసుకుని, వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడే ఒక కృత్యాన్ని ఇచ్చారు. విద్యార్థులందరూ తమ అభిమాన వ్యక్తుల గురించి వర్ణించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు ఈ కృతయంలో భావా ఆవేశ అంశం ఏది a teacher has given an activity to her elementary class students to select any person known to them whom they like the most and talk about why they like them all the student described about their favourite persons and just bad in this activity the effective aspect is ?

  10. కాలం గడిచే కొద్ది స్మృతి చిన్నారులు బలహీనపడటం మరియు క్షీణించడం ఇలా కూడా అంటారు the weekening and fading of memory traces with the passage of time is called?

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.