తెలంగాణ టీజీ టెట్ 2024 రెండవ సెషన్ కు అప్లై చేయదలచుకున్నవారు ముందుగా ఫీజు చెల్లించాలి ఒక్కో పేపర్ కు 750 రూపీస్ రెండు పేపర్లకు కావాలనుకుంటే ₹1000 చెల్లించాల్సి ఉంటుంది గతంలో అనగా 2024 మొదటి సెషన్కు అప్లై చేసినవారికి ఉచితంగా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు వారికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కొత్త అప్లై చేయాల్సిన మాత్రమే ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇదివరకు పరీక్ష రాసిన వారు ఫెయిల్ అయిన పాసైన ఇద్దరికీ కూడా ఉచితంగా ఇప్పుడు ఈ రెండవ సెషన్కు అప్లై చేసుకోవచ్చు దీనికొరకు వారి ఆధార్ నెంబర్ అవసరం పడుతుంది పోయినసారి ఎన్ని పేపర్లకు అప్లై చేశారో మళ్లీ అన్ని పేపర్లకు అప్లై చేసుకుంటేనే ఉచిత ఫీజు వస్తుంది ఉదాహరణకు పోయినసారి రెండు పేపర్లో రాసిన వారు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఏదైనా ఒక పేపర్ అప్లై చేస్తే మాత్రం డబ్బులు చూపిస్తుంది అనగా నేను పోయినసారి పేపర్ వన్ పేపర్ టు రాజారం ఇప్పుడు పేపర్ 2 మాత్రమే రాయాలనుకుంటున్నాను అలా అని రెండో పేపర్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఫీజు కట్టమని చెప్పేసి అడుగుతుంది గతంలో ఎన్ని పేపర్లు రాశాము ఇప్పుడు కూడా అన్ని పేపర్లు రాస్తున్నట్టుగా అప్లై చేయాలి. అలా అయితేనే ఉచితంగా అప్లై చేసుకోవచ్చు
పైన ఇచ్చిన లింకు పనిచేయనట్లయితే ఇక్కడ క్లిక్ చేసి హోం పేజీకి వెళ్ళవచ్చు. ఈ లింకులో టీజీ టెట్ 2024 యొక్క తాజా లింకులు ఉంటాయి.
పై విధంగా పేమెంటు పేజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క జర్నల్ నెంబర్ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోని ఇక్కడ క్లిక్ చేసి జర్నల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ, ఈ పేమెంట్ తేదీ నమోదు చేయగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో ఈ కింద తెలిపిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది
టీజీ టెట్ 2024 అప్లై చేయదల్చుకునే వారు తమ ఫోన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇది చాలా సులభం దీనికి కావాల్సిన వివరాలు అభ్యర్థి యొక్క ఆధార్ కార్డు నెంబర్ పుట్టిన తేదీ ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదువుకున్న జిల్లా పాఠశాల పేరు డి ఈ డి కాలేజీ ల పేర్లు మరియు ఇదివరకు రాసిన స్టేట్ హాల్ టికెట్ నెంబర్లు అన్నీ కూడా అవసరం పడతాయి.
Please give your comments....!!!