Guruvu.In

How to apply Mains JEE complete details in Telugu with the screenshots

Step 1:

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర చదివే విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి కాలేజీలలో ప్రవేశం కొరకు మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ మెయిల్స్ పరీక్ష రాయడం కోసం నోటిఫికేషన్ ఈ మధ్యనే విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి ముందు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది అది ఎలాగో ఇక్కడ తెలుపుచున్నాము. దీనికోసం ఈ క్రింద క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైటు ఓపెన్ అవుతుంది. 

ఇక్కడ క్లిక్ చేయండి. పక్కన క్లిక్ చేయగానే ఆఫీషియల్ వెబ్సైటు ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది. 

స్టెప్ 2:

అప్లై చేసే ముందు పైన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది

న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ కావాల్సిన వివరాలు అడుగుతుంది ఆ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ కావాల్సిన వివరాలు అభ్యర్థి యొక్క పేరు ఇది పదవ తరగతి మెమోలో ఏ రకంగా ఉంటే అదే రకంగా నింపాల్సి ఉంటుంది తండ్రి పేరు తల్లి పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి చిరునామా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఈ వివరాలను కూడా అభ్యర్థి యొక్క పదవ తరగతి మెమోలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండాలి. వీటితోపాటు 8 అక్షరాలు నుంచి 13 అక్షరాల వరకు గల ఒక పాస్వర్డ్ ను మీరు నమోదు చేయాల్సి ఉంటుంది ఈ పాస్వర్డ్ లో ఒక క్యాపిటల్ అక్షరం ఒక స్మాల్ అక్షరం ఒక నంబర్ ఒక సింబల్ కచ్చితంగా ఉండాల్సి ఉంటుంది


స్టెప్ 3:

పై విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్ నువ్వు నమోదు చేసి పాస్వర్డ్ నమదు చేసి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది



స్టెప్ 4

పై బొమ్మలు చూపించిన విధంగా వెబ్సైట్లోకి సైన్ ఇన్ అయిన తర్వాత ఈ క్రింది వివరాల గల విండోలు లలో  వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది 

1. కాంటాక్ట్ డీటెయిల్స్ 
2. పర్సనల్ డీటెయిల్స్ 
3. ఆధార్ కార్డు డీటెయిల్స్ 
4. ఎగ్జామ్స్ సెంటర్ డీటెయిల్స్ 
5. పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 
6. ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ 
7. ఇంకా విద్యార్థి ఫోటో సంతకం మరియు
8.  ఇంటర్మీడియట్ మెమోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిన విద్యార్థి ఒక ఫోటో 300 కేబి లేక అంటే తక్కువగా సంతకం 50 కేబిల కంటే తక్కువగా ఇంటర్మీడియట్ మేము పిడిఎఫ్ రూపంలో 300 kb కంటే తక్కువ సైజులో ఉండాలి. 

దీనికొరకు విద్యార్థి ఒక ఫోటోను ఫోన్లో తీసి ఎడిట్ చేసి దానిని ఫోటో రీసైజ్ చేయాల్సి ఉంటుంది అలాగే విద్యార్థి యొక్క సంతకం కూడా ఒక జిల్లా కాగితం మీద సంతకం ఇచ్చి దాని నీ ఫోటో తీసి సైడ్ తగ్గించుకొని పెట్టుకోవాలి ఇంటర్మీడియట్ మెమోను కూడా ఫోటో తీసి పిడిఎఫ్ లోకి మార్చుకొని దాని సైజు కూడా తగ్గించుకుని పెట్టుకోవాలి పిడిఎఫ్ ఫైల్ యొక్క సైజు తగ్గించుకోవడం కోసం గూగుల్ ల చాలా వెబ్సైట్లు ఉన్నాయి
 గూగుల్లో పిడిఎఫ్ రీసైజ్ అండ్ టైప్ చేస చాలా వెబ్సైట్లో వస్తాయి అందులో ఏదైనా ఒక వెబ్సైట్ను ద్వారా పిడిఎఫ్ ఫైల్ యొక్క సైజులు తగ్గించుకోవచ్చు. 

ఇవన్నీ ఫిల్ అప్ చేసిన తర్వాత గూగుల్ పే ఫోన్ పే లాంటి యూపీలతో లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డులతో పి పేమెంట్ చేసిన తర్వాత ఈ పని పూర్తవుతుంది 

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts