Type Here to Get Search Results !

How to get BR Ambedkar Open University Certificate

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ ఫలితాల కోసంఇక్కడ క్లిక్ చేయండి

*Degree/PG pass అయిన వారు. certificates కోసం*

 SSC memo
Inter/ITI/ET memo 
Degree marks memo (for PG)
cast certificate original/ Xerox copies తీసుకొని మీ సేవ/ online లో Apply చేసుకొని ఫీజు చెల్లించండి. లేదా మన ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. మనం ఫోన్లోనే డిగ్రీ పేజీ సర్టిఫికెట్ల కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఎలా ఫీజు కట్టాలో ఈ క్రింద తెలుపుతున్నాము

డిగ్రీ లేదా పీజీ పాసైన విద్యార్థులు university BRAOU HYDERABAD నుండి తీసుకోవాల్సిన సర్టిఫికెట్స్

1. ప్రోవిజినల్ -కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో
2. మైగ్రేషన్ సర్టిఫికేట్
3. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్
4. బొనపైడ్ సర్టిఫికేట్
5. పట్టా/ఒరిజినల్ డిగ్రీ/కాన్వకేషన్ సర్టిఫికేట్ లు university వాళ్ళు BRAOU హైదరాబాద్ లో ఇస్తారు లేదా by post ద్వారా ఆన్లైన్ apply చేసినాక university( BRAOU HYD). వాళ్ళు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత, యునివర్సిటీ వారు పీజు చెల్లించమని మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ పంపిస్తారు .అప్పుడు మీరు ఆ యొక్క ఫీజు braouonline.in లో చెల్లించినట్లయితే సర్టిఫికెట్లు మీ అడ్రస్ కు పోస్టు ద్వారా పంపిస్తారు.

 లేదా తొందరగా కావాలనుకుంటే పైన తెలిపిన ప్రాసెస్ చేసుకుని యూనివర్సిటి కి( Hyd)వెళ్లి సంప్రదించండి...


డిగ్రీ లేదా పీజీ సర్టిఫికెట్లు మేము వాళ్ళ కోసం మన ఫోన్లోనే అప్లై చేసుకుని ఫీజు కట్టినట్లయితే మన ఇంటి అడ్రస్ కే మెమోల వస్తాయి.

స్టెప్ 1:

ఇక్కడ క్లిక్ చేసి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైటు ఓపెన్ అవుతుంది క్రింద చూపించినట్టుగా అప్లికేషన్స్ పై క్లిక్ చేయండి 


లేదా ఈ క్రింద క్లిక్ చేయండి డైరెక్టు పేజీ ఓపెన్ అవుతుంది 
How to Apply for Certificates(Consolidated Marks Memo, Original Degree, TC, Migration and Bonafide)Click Here
Apply for Certificates (Consolidated Marks Memo, TC, Migration and Bonafide)Click Here
Apply for Original Degree(OD) CertificateClick Here
Update / Change Already Applied Certificates InformationClick Here
Print Application FormClick Here
Resubmit Details to Clear Your Pending Application Click Here
Certificates Applied StatusClick Here
Know your Certificates Application NumberClick Here
Pending Certificates DetailsClick Here

లేదా ఇక్కడ క్లిక్ చేసి  మీ అడ్మిషన్ నెంబర్ పుట్టిన తేదీ నమోదు చేసి అప్లై చేయవచ్చు ఈ అప్లై చేసేటప్పుడు పదో తరగతి మెమో కులం సర్టిఫికెట్ మీ డిగ్రీ సర్టిఫికెట్ ఫోటోలను 100 కేబి సైజులో ఉంచి అప్లోడ్ చేయవలసి ఉంటుంది వీటితోపాటు ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదవ తరగతి ఆరవ తరగతి 7వ తరగతి వరకు మీరు ఏ జిల్లాలో చదువుకున్నారు ఏ స్కూల్లో చదువుకున్నారు వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా ఫోన్లో చేసుకోవచ్చు 

మీ మెమోలు పొందుటకు ప్రస్తుత చిరునామా కూడా నమోదు చేయాల్సి ఉంటుంది నమోదు చేసిన తర్వాత వాళ్లు కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మాత్రమే ఫీజు కట్టాల్సి ఉంటుంది నాలుగు సర్టిఫికెట్లు కలి 1200 రూపాయలు  పే చేయాల్సి ఉంటుంది.

అప్లై చేసే ముందు ఈ విధంగా వస్తుంది మీకు ఏ సర్టిఫికెట్ కావాలనో వాటి మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి 

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.