➜ మొదటి విడత ఇంటింటికి స్టిక్కరింగ్
చేయాలి.
(6 వ తేది నుండి 8 వ తేదీ వరకు)
➜ రెండో విడత సర్వే చేయాలి.
( 9 వ తేదీ నుండి 18 వ తేదీ వరకు)...
➜ మూడవది ఎవరు సర్వే చేసిన సమాచారాన్ని వారే డేటా ఎంట్రీ చేయించాలి.
(19 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు)
ప్రభుత్వం.. అన్ని ప్రాథమిక పాఠశాలల కు సగం పూట బడి అని ఉత్తర్వులు ఇవ్వలేదు.
➡️ ఉదయము పాఠశాల ప్రారంభ సమయం లో మార్పు లేదు.
➡️కేవలం పాఠశాలలో అందరు టీచర్స్ కు సర్వే డ్యూటీ విధులు నిర్వహించినట్లయితే వారు మాత్రమే.. 9am నుండి 1pm వరకు స్కూల్ విధులు నిర్వహించాలి. మధ్యాహ్నభోజనం అనంతరం పిల్లలు ఇంటికి పంపించాలి.
➡️ఆ పాఠశాల మాత్రమే హాఫ్ డే స్కూల్ గా ఉంటుంది.
➡️1pm తర్వాత గ్రామంలో సర్వే పనులకు వెళ్లాలి.
➡️ ఏదైనా పాఠశాలలో స్టాఫ్ ఎక్కువ ఉండి.. కొంతమందికి మాత్రమే డ్యూటీ పడినట్లయితే.. మిగతావారు పాఠశాలను యధావిధిగా నడపాలి..
➡️ సర్వే విధులకు పోయిన ఉపాధ్యాయులు రిజిస్టర్లో మధ్యాహ్నం OD survey అనీ రాసుకోవాలి.
➡️Non drafting teachers.. మధ్యాహ్నం Leave పెట్టితే పై అధికారులకు సమాచారం ఇచ్చి.. పిల్లలను వదిలిపెట్టాలి.
ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే ఖచ్చితమైన వివరాల కోసం మీ ఉన్నత అధికారులను సంప్రదించగలరు
Please give your comments....!!!