DGE ప్రకారం , తెలంగాణ ...ఈసారి SSC పరీక్ష రుసుమును సైబర్ ట్రెజరీ ద్వారా చెల్లించాలి , ఇది త్వరలో bse తెలంగాణా సైట్‌లో అందుబాటులో ఉంటుంది . మరియు ఈ చెల్లింపు విధానం నెట్‌బ్యాంకింగ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది,
👉 *నెట్ బ్యాంకింగ్ ఆధారాలను (ఏదైనా ఒక ఉపాధ్యాయుడు లేదా పరీక్షా శాఖ ఇంచార్జి లేదా ఇన్‌స్టిట్యూట్ హెడ్ మాస్టర్) సిద్ధంగా ఉంచుకోవాలని సూచించబడింది.
1.ప్రధానోపాధ్యాయులు ఎవరూ కూడా త్వరపడి SSC EXAMS 2025 ఫీ జనరల్ చలానా ద్వారా కట్టవద్దు.
2.UDISE నుండి విధ్యార్ధిపేరు,
తండ్రిపేరు,
తల్లిపేరు,
పుట్టినతేదీ.
మరియు
బాలుడు లేదా బాలిక అనే వివరములు మాత్రమే తీసుకోబడును,
వీటిలో ఏదేని మార్పు కావాలన్న అది UDISE లోనే అడ్మిషన్ రిజిస్టర్ ఆధారంగా చేసుకోవాలి.
3.తల్లి తండ్రుల నుండి ఆన్లైన్ కంటే ముందే డిక్లరేషన్ తీసుకోవాలి.
4.PNR మీద MEO మరియు DEO చేత సంతకం చేయించాలి
5.లేటెస్ట్ ఫోటో 30-40 Kb upload చేయాలి.
5.విద్యార్థి సంతకం
10-20 Kb ఉండేలా సిద్ధం చేసుకోవాలి.
6.Age కండోనేషన్ ఒకటిన్నర సంవత్సరం వరకు ప్రోసీడింగ్ Govt/ZP schools కు GHM ఇవ్వవచ్చు.
₹300 ఫీ అదనంగా చెల్లించాలి
FAC HM/KGBV/MODAL School Principal లు ఏజ్ కాండోనేషన్ ప్రొసీడింగ్ ఇవ్వరాదు.DEO చేత తీసుకోవాలి.
2 సంవత్సరాలు మించితే Govt కి పంపాలి
7.31.8.2024 నాటికి 14 సంవత్సరాలు పూర్తి కావాలి.
8.ఈ సారి ఫీ పేమెంట్ కొరకు బ్యాంక్ కు వెళ్ళ వలసిన అవసరం లేదు,netbanking ద్వారా పే చేయాలి.
9.వొకేషనల్ ఉన్న వారు ప్రత్యేకంగా ఆన్లైన్ చేయాలి,PNR కూడా విడిగా ఇవ్వాలి.
10.once failed వారు 2015 నుండి ఫెయిల్ అయిన వారికి మాత్రమే అవకాశం ఉంది,అంతకు ముందు వారికి లేదు.
Click here ఆన్లైన్ ఏ విధంగా చేయాలో స్క్రీన్ షాట్ సహా తెలిపే ఫైల్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలి
SSC March Exams Fee Details
Rs. 125/- for 6 subjects.
Rs. 110/- upto 3 subjects Late fee as notified by the office time to time.
Attendance Exemption Fee Rs.650/- for Private without school study Candidates. Recounting Fee Rs.150/- per subject. Age condonation Fee is Rs.300/- Special Fee of Rs.650/- for the Candidates of Other State candidates in addition to Attendance exemption fee. (Notification to be referred) Rs.80/- for issue of Memo of Marks /Age Certificate / Migration Certificates of any SSC Exam. Rs.250/- for issue of Duplicate Pass Certificate. SSC Vocational fee of Rs.60/- in addition to the SSC Exam Fee.
P.H. Candidates:
Deaf & Dumb and Blind Candidates are exempted from payment of Exam Fee and Attendance Exemption Fee.
Who have 40 % and above PH percentage are only taken into PH category.
Deaf & Dumb candidates are exempted from writing 2 Language subjects.
Deaf & Dumb and Blind candidate who secure 20% & above in each subject will be declared as pass.
Blind candidates are eligible to take scribe ( X standard)
The PH Candidates shall take Prior Permission from the Director of Govt. Exams for exemption of Language subjects and other exemptions.
Please give your comments....!!!