TG TET, DSC psychology practice test prepared on best of previous question paper
Monday, November 11, 2024
ఒక ఉపాధ్యాయుడు ది ఎఫెక్ట్ ఆఫ్ స్టడీ హ్యాబిట్స్ ఆన్ ది అచీవ్మెంట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ అనే అధ్యాయం చేసినాడు ఈ అధ్యాయంలో స్వతంత్రచరం ఏది?
రక్షణ తంత్రాల ఉపయోగానికి సంబంధించిన సరి కాని స్టేట్మెంట్ను గుర్తించండి?
ఈ పద్ధతిలో విద్యార్థి కేంద్రీక అభ్యసనానికి తక్కువ పరిధి ఉంటుంది?
తరగతి ఉపాధ్యాయురాలు ఆటస్థలంలో పిల్లలను గమనిస్తున్నప్పుడు శీన నిప్పురవ్వను గమనించి కేకలు వేయడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని ఎలా నివారించిందో నోటు చేసింది ఇది దీనికి ఒక ఉదాహరణ ?
వికాసాత్మక కృత్యాలు కు సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
చరిత్రను నేర్చుకోవడం ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకోవడంలో సహాయపడదు లేదా అడ్డుకోదు ఇది దీనికి ఒక ఉదాహరణ?
నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం స్మృతిలో నిల్వ చేసుకొనుటకు ఈ ఆవరణం ఉపయోగపడదు ?
ఒక బాలుడు పాఠశాలకు మొదట్లో ఆసక్తి లేకుండా హాజరయ్యాడు ఆ తర్వాత తన వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుడిని వచ్చిన ప్రశంస కారణంగా ఉత్సాహంగా పాఠశాలకు హాజరవుతున్నాడు ఇది దీనికి ఒక ఉదాహరణ ?
NCF 2005 ప్రకారం జ్ఞానాన్ని ఇలా పొందాలి?
కింది వాటి నుండి మాస్లో అవసరాల అనుక్రమానికకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ గుర్తించండి ?
0 Comments
Please give your comments....!!!