అపార ఐడెంటి కార్డును రెండు రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి సెల్ ఫోన్లో యాప్ డౌన్లోడ కోవడం ద్వారా
దీనికోసం ముందు ఇక్కడ క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిజి లాకర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
డిజి లాకర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆప్ ని ఓపెన్ చేస్తే ఇలా కనబడుతుంది
Get Started పైన ఆ క్లిక్ చేయండి
అపార్ ఐడెంటిటీ కార్డు డౌన్లోడ్ చేయవలసిన లేదా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు నమోదు చేసి నెక్స్ట్ పార్ట్ వన్ పైన క్లిక్ చేయండి
అప్పుడు విద్యార్థి యొక్క ఆధార్ కార్డుకు లింకు ఉన్న మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని నమోదు చేస్తేనే ముందుకు సాగవచ్చు. కాబట్టి విద్యార్థి యొక్క ఆధార్ కార్డుకు లింకు నా మొబైల్ నెంబర్ ఇప్పుడు అందుబాటులో ఉందా అది వర్కింగ్ కండిషన్లో ఉందా లేదో ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది
తర్వాత సెర్చ్ బాక్సులో అపార్ట్ కార్డ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి
వివరాలు చూసుకొని ఆ తర్వాత ఆప్షన్ బటన్ పై క్లిక్ చేస్తే గెట్ పిడిఎఫ్ అని వస్తుంది అక్కడ టచ్ చేస్తే పిడిఎఫ్ రూపంలో అపార్ట్ డౌన్లోడ్ ఉంటుంది.
రెండవ పద్ధతి
డిజి లాకర్ ఆప్ డౌన్లోడ్ చేసుకోకుండానే గూగుల్ క్రోమ్ లో వెబ్సైట్ ద్వారా సేమ్ టు సేమ్ పై విధంగానే ఐడెంటి కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి కొరకు ఇక్కడ క్లిక్ చేసి డిజి లాకర్ వెబ్సైట్కు వెళ్ళండి
Sign In మీద క్లిక్ చేసి ఈ విధంగా చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Please give your comments....!!!