విభక్తి ప్రత్యయాలు: పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే పదాలను వాటి విభక్తి ప్రత్యయాలు అంటారు.
ప్రత్యయాలు | విభక్తులు |
డు, ము, వు,లు | ప్రథమ విభక్తి |
నిన్, నున్, లన్, కూర్చి,గురుంచి | ద్వితీయ విభక్తి |
చేతన్, చేన్, తోడన్, తొన్ | తృతీయ విభక్తి |
కొరకు, కై, కోసం | చతుర్థి విభక్తి |
వలన, కంటే, పట్టి | పంచమి విభక్తి |
కిన్, కున్, యొక్క, లో, లోపల | షష్టి విభక్తి |
అందు, న | సప్తమి విభక్తి |
ఓ, ఓరి, ఓయి, ఓసి | సంబోధన ప్రధమ విభక్తి |
- చెరువు నందు నీరు నిండుగా ఉన్నది
- బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే ?
- రైతు నాగలితో పొలము దున్నుతాడు?
- చదువుకు మూలం శ్రద్ధ ?
- చేసిన తప్పులు ఒప్పుకునే వారు ఉత్తములు?
- ఘటములో నీరు నిండుగా ఉన్నది?
- దేశభక్తులు దేశం కోసం తమ సరస్వాన్ని త్యాగం చేశారు ?
- హింసతో దేనిని సాధించలేము ?
- సుస్మిత కంటే మానస తెలివైనది?
- పెద్దల మాటలను గౌరవించాలి ?
Please give your comments....!!!