𝐂𝐨𝐦𝐛𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐨𝐟 𝐂𝐚𝐬𝐮𝐚𝐥 𝐥𝐞𝐚𝐯𝐞𝐬 𝐭𝐨 𝐏𝐨𝐧𝐠𝐚𝐥 𝐡𝐨𝐥𝐢𝐝𝐚𝐲𝐬.
𝐏𝐨𝐧𝐠𝐚𝐥 𝐡𝐨𝐥𝐢𝐝𝐚𝐲𝐬 :𝟐𝟎𝟐𝟓
𝟏𝟑.𝟎𝟏.𝟐𝟎𝟐𝟓 𝐭𝐨 𝟏𝟕.𝟎𝟏.𝟐𝟎𝟐𝟓 (𝟓𝐝𝐚𝐲𝐬) 𝐨𝐧𝐥𝐲.
హాలిడేస్ కు ముందు..
11th- రెండవ శనివారం
12- ఆదివారం అవుతుంది..
కావున పాఠశాలకు సెలవులు.. 11 నుండి ప్రారంభం అవుతాయి.
➡️10 days కంటే.. హాలిడేస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి.. 10days దాటకుండా... హాలిడేస్ కు ముందు, వెనుక CLs కాంబినేషన్ చేసుకోవచ్చు..
👉🏿రెండవ శనివారం కు ముందు or 17 th తరువాత కూడ CLs పెట్టుకోవచ్చు..అది ఉద్యోగి ఇష్టం..
*✅10 days అనంతరం మాత్రం 11 వరోజు పాఠశాల విధులకు హాజరు కావాలి..*
❌ఒక వేళా హాజరు కాకపోతే.. హాలిడేస్ తో పాటు.. మిగతా రోజులు అన్నీ కూడా.. OCL చేసుకోవాలి.
*🟣అసలు ప్రిఫిక్స్ అంటే,సఫిక్స్ అంటే వివరంగా తెలుసుకుందాం.*
*🔹15 రోజులకు మించిన సెలవుల ను వెకేషన్ అంటారు.*
*🔸15 రోజుల కన్నా తక్కువ ఉన్న సెలవు లను షార్ట్ టర్మ్ హాలిడేస్ అంటారు*
*🔹వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) హాజరు అయితే సరిపోతుంది.*
*🔸షార్ట్ టర్మ్ హాలిడేస్ కు ముందు, ఓపెన్ రోజు తప్పక వెళ్లాలి.*
*🔹షార్ట్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల కన్నా తక్కువ ఐన ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ(రెండింటిలో ఒక్కటి మాత్రమే) సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.*
*🔸వెకేషన్ హాలిడేస్ లో ముందు రోజు గానీ, ఓపెన్ రోజు గానీ బడికి హాజరు కానప్పుడు సాధారణ సెలవు ఇవ్వకూడదు.(వర్తించదు) కాబట్టిసంపాదిత/అర్థ వేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి.*
*🔹C&DSE Rc.No.815/E1/1999 తేది:01-09-1999 ప్రకారం టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సందర్భంలో ప్రిఫిక్స్,సఫిక్స్ (PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం కలదు.*
*🔸చివరి పనిదినం, రీ ఓపెనింగ్ డే లలో ఏదో ఒక రోజు హాజరు కానిచో ఆ రోజు అర్హతగల సెలవు పెట్టుకోవచ్చును ( CLమరియు CCL కాకుండా).*
*🔹దసరా సెలవులు 9 రోజుల కన్నా ఎక్కువ 15 రోజులు కన్నా తక్కువ ఇచ్చిన సందర్భంలో సెలవులకి ముందు రోజు,సెలవుల తరువాత రోజు తప్పకుండా బడికి హాజరు కావాలి.*
*▪️హాజరు కాకపోతే eligible leave పెట్టుకోవాలి (HPL/ML/EL/EOL)
Please give your comments....!!!