*💥 2024-25 Financial Year నందు IT forms తీసేటప్పుడు ఉద్యోగ,ఉపాధ్యాయులు గమనించవలసిన ముఖ్య విషయాలు*
✅ ఉద్యోగ,ఉపాధ్యాయులు IT లో Old Regime, New Regime గురించి అవగాహన..... కోసం మాట
మాత్రమే*
✅ 80C Deductions 150000;
24A Deductions 200000;
80EEA Deductions 150000;
Education Interest Amount గల ఉపాధ్యాయులకు *ఓల్డ్ Regime ప్రయోజనం కరంగా ఉంటుంది*
✅ Annual Income 8లక్షల నుండి 10లక్షల మధ్యగల ఉపాధ్యాయులకు పై కనబరిచిన Deductions applicable అయితే *ఓల్డ్ Regime ప్రయోజనం*
✅ 8లక్షల కంటే సంవత్సర ఆదాయం తక్కువ గల వారందరికీ *ఓల్డ్ Regime ప్రయోజనకరం*
✅Deductions తక్కువ గల వారందరికీ *New Regime ప్రయోజనకరం* . *అలాగే ఎక్కువ Annual Income గల ప్రతి ఒక్కరూ న్యూ Regime opt చేసుకుంటే ప్రయోజనకరం.* A.S
✅న్యూ Regime ద్వారా IT Submit చేయువారికి ఎటువంటి Deductions వర్తించవు కావున వారు Rent Receipt, Tution fee,LIC , Housing loan వంటి పత్రాలు DDO లకు ఇవ్వవలసిన అవసరం లేదు.
✅Housing loan తీసుకున్న వారికి Sec.24Aద్వారా రూ.200000 /- Sec.80EEA ద్వారా రూ.150000/- Deductions applicable అయితే వారి వార్షిక ఆదాయం 15 లక్ష ల రూపాయలు ఉన్నా *Old Regime ప్రయోజనకరం.*
Please give your comments....!!!