1. Age తో సంబంధం లేకుండా కొత్త tax system లో 7,75,000 వరకు No tax.
2. Employee contribution చూపిస్తేనే 80CCD2 లో మినహాయింపు తీసుకోవాలి
3. పాత పద్ధతి లేక కొత్త పద్ధతి అనేది పూర్తిగా Emoloyee/Pensioner ఇష్టం.
4. పాత పద్ధతిలో అన్ని మినహాయింపులు వర్తిస్తాయి.
5. Income tax చేసేటప్పుడు own house చూపిస్తే, 10(13A) zero అని HRA మినహాయింపు కోరటం లేదని.
6. HRA, ANNUAL RENT 1,00,000 దాటితే ఓనర్ PAN కంపల్సరీ. ఒక వేళ 2,40,000 దాటితే as per 194I ఇంటి యజమాని PAN CARD కు టెనెంట్ 26QC,10%TDS, జమ చేసి ఓనర్ కి ఇవ్వాలి అంటే 12000/- మంత్లీ రెంట్ దాటితే DDO లకు, TDS pay చేసినట్టు.
7. Own house, Rent house రెండూ చూపించొచ్చు. DDO కి డిక్లరేషన్ ఇవ్వాలి.
8. మినహాయింపులన్నీ ఏప్రిల్ ఫస్ట్ నుండి మార్చి 31 లోపు ఉండాలి,
9. 80D Health insurance, parents ఉన్నట్లైతే, 80D claim చేసేవారు కచ్చితంగా నామినిగా ఉండాలి, సెల్ఫ్ ఐతే 25000/- మాత్రమే.
10. PH/ DEPENDENT MR, ఉన్న వాళ్ళు, 80U, క్లెయిమ్ చేసేవాళ్ళు, లేటెస్ట్ సదరం సర్టిఫికెట్, PH %, విధి గా అందజేయాలి. E-filing అప్పుడు 10-IA అప్లోడ్ చేయాలి,
11. హౌస్ లోన్ ఉన్నవారూ spouse ఇద్దరూ చెరో 2L వరకు పెట్టుకోవచ్చు. కండిషన్ co-borrower, or co- owner ఐ ఉండాలి.
12. 24B 2L కి అదనంగా 80EE, 80EEA, కూడా సేవింగ్సే. కండిషన్ ఆన్లైన్ లో చూసుకోవాలి.
13. ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ ఎంతైనా చూపవచ్చు .
14. 80G కింద దాన ధర్మాలు చేసి ఉంటే 2000 కంటే ఎక్కువైతే other than cash mode లో ఉండాలి.
15. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ కూడా present income tax lo కలపాలి, DDO లు, రిజెక్ట్ చేయడానికి వీల్లేదు.
16. SB interest, 10000/-,senior citizen ki 50000/- only old system లోనే మినహాయింపు ఉంది.
17. ఇన్కమ్ టాక్స్ చేసే ముందు మీరు చెల్లించిన 3 క్వార్టర్స్ వరకు అడ్వాన్స్ టాక్ జమ అయిందా లేదా check చేసుకోవాలి.
18. ఏదైనా అదనంగా tax కట్టేది ఉంటే, chalan 280, self assessment tax, pan card మీద 2025-26 అసెస్మెంట్ ఇయర్ కి పే చేసి, ఇన్కమ్ టాక్స్ ఫారం కి జత చేస్తే సరిపోతుంది. TAN number మీద pay cheste మళ్ళీ DDOలు TDS చేయించే వరకు wait చేయాలి.
19. ఇప్పుడు అందరూ ఆడిటర్లు 26AS exact సాలరీ paid column లో ఎంటర్ చేసి TDS చేస్తున్నారు.
Please give your comments....!!!