TMREIS TMR పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ (2025-2026)
Rc. 10500/C//TMREIS/2024-2025 Date: 18-01-2025
2025-2026 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలోని 205 TMR పాఠశాలలు, TMR Jr. కళాశాలలు, 05 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CC (COE) PO V తరగతి & ఇంటర్మీడియకు ప్రథమ సంవత్సరం (జనరల్ & ఒకేషనల్) అడ్మిషన్ల 18-01-2025 TMREIS www.tgmreistelangana.cgg.gov.in TMREIS మొబైల్ యాప్ (గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు) ద్వారా మైనారిటీలు (ముస్లింలు, క్రైస్తవులు, పార్టీలు, జైనులు, సిక్కులు & బౌద్ధులు) మరియు మైనారిటీయేతరులలో (SC, ST, BC & OCలు) అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించబడుతాయి & VI, VII & VIII తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీల కోసం కేవలం మైనారిటీ (ముస్లింలు, క్రైస్తవులు, పార్ట్సీలు, జైనులు, సిక్కులు & బౌద్ధులు) అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించబడుతాయి,
ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం. అభ్యర్థులు జనరల్ ఒకేషనల్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) జూనియర్ కాలేజీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక కోసం ప్రమాణాలు: •
VI, VII & VIII తరగతులు
•V తరగతి: మైనారిటీలకు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ & నాన్-మైనారిటీలకు లక్కీ డీప్ ద్వారా (మైనారిటీల బ్యాక్ లాగ్ ఖాళీలు): ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్
ఇంటర్ ప్రథమ సంవత్సరం (జనరల్ & ఒకేషనల్): 2025లో SSC / 10వ తరగతి GPA లో మెరిట్ ఆధారంగా,
• ఇంటర్మీడియట్ (COE TMRJC): స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ.
ఇతర వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.tgmreistelangana.cgg.gov.in ని లేదా హెల్ప్ లైన్ సెంటర్ (7331170790), ఏదైనా TMR సంస్థలో, సంబంధిత DMWO కార్యాలయంలో లేదా TMREIS ప్రధాన కార్యాలయంలో సందర్శించ వచ్చు.
DIPR R.O. No. 9109-PP/CL/Advt/1/2024-25 DL. 16-1-2025
SECRETARY
Please give your comments....!!!