2024-25 గాను విడుదల అయిన అన్ని రకాల స్కూల్ గ్రాంట్స్ వివరాలు తెలుగులో
ఈ విద్యా సంవత్సరం 2024-25 కు గాను జిల్లాలోని అన్ని పాఠశాలలకు, మండల కేంద్రాలకు, కాంప్లెక్స్ పాఠశాలలకు అందాల్సిన అన్ని రకాల నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయడం జరిగింది.
1. స్కూల్ గ్రాంటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 12,500/- 25000/- 50,000/- 75000/- 100000/- చొప్పున రెండు విడతలుగా 100% నిధులు విడుదల చేయనైనది.
2. స్పోర్ట్స్ గ్రాంటు ప్రాథమిక పాఠశాలలకు రూపాయలు 5000/- ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు రూపాయలు 10000/- ఉన్నత పాఠశాలలకు రూపాయలు 25000/- చొప్పున రెండు విడతలుగా 100% విడుదల చేయడమైనది.
3. సెల్ఫ్ డిఫెన్స్ గ్రాంటు ఉన్నత పాఠశాలలకు, 29 ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు రూపాయలు 15000/- చొప్పున మూడు నెలలకు గాను విడుదల చేయడమైనది.
4. సేఫ్టీ సెక్యూరిటీ గ్రాంటు జిల్లాలోని అన్ని పాఠశాలలకు రూపాయలు 500/- చొప్పున విడుదల చేయనైనది.
5. బడిబాట నిధులు జిల్లాలోని అన్ని పాఠశాలలకు రూపాయలు 1000/- చొప్పున విడుదల చేయనైనది.
6. స్కూల్ కాంప్లెక్స్ గ్రాంటు రూపాయలు 33000/- చొప్పున 85 కాంప్లెక్స్ పాఠశాలలకు 100% విడుదల చేయనైనది.
7. MRC Grant రూపాయలు 82920/- రెండు విడతలుగా అన్ని మండల కేంద్రాలకు 100% విడుదల చేయడమైనది.
8. పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ విద్యార్థికి 15/- రూపాయల చొప్పున 38 రోజులకు విడుదల చేయడం జరిగింది.
👉 *రెండో విడత స్కూల్ గ్రాంట్స్ విడుదల.*
👉 *పాఠశాలలకు స్కూల్ & స్పోర్ట్స్ గ్రాంట్స్ pfms సైట్ నందు జమ అవుతున్నాయి.*
👉 *ఈ క్రింద క్లిక్ చేసి మీ జిల్లా, మండలం, స్కూల్ పేరు ఎన్నుకొన గానే మీ బడికి మంజూరు అయిన స్కూల్ గ్రాంట్స్ మరియు స్పోర్ట్స్ గ్రాంట్స్ వివరాలు అన్ని ఒకే పేజీలో వస్తాయి.*
👉 *ఈ ఉత్తర్వులు మరియు నిధులను ఎలా ఖర్చు చేయాలో .... మార్గదర్శకాలు కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి*
👉 *pfms లో PPA/బిల్ ఎలా చేయాలి? వేండర్ ను ఎలా క్రియేట్ చేయాలి? ఎలా మ్యాప్ చేయాలి? అన్ని విడియోలు తెలుగులో...*
👉 *PFMS వెబ్ సైట్ లో ఫై గ్రాంట్స్ విత్ డ్రా చేసే సమయంలో అవసరమయ్యే అన్ని రకాల కంపోనెంట్ ల కోడ్ లు ఒకే చోట...*
👉 *మరిన్ని రకాల గ్రాంట్స్ విడుదల చేస్తూ తాజా ఉత్తర్వులు*
👉 *Providing News Papers and Magazines to PMSHRI Phase II schools*
👉 *Providing Financial Literacy to PMSHRI Phase II schools*
👉 *Provision of Snacks to the 10th class students*
Please give your comments....!!!