*. FAQ s*
1. స్కూల్ అసెస్మెంట్ డేటా సబ్మిషన్ ఫెయిల్ అయింది. ఎందుకు?
School assessment data failed
*పరిష్కారము:* మరొక సారి ఇంటర్నెట్ చెక్ చేసుకుని, తిరిగి లాగిన్ అయి మరొకసారి వివరాలు మొత్తం సబ్మిట్ చేయాలి.
2. టీచర్ అసెస్మెంట్ పూర్తిగా సబ్మిట్ అవడం లేదు. ఎందుకు?
Teacher assessment is not completed
*పరిష్కారం:* పూర్తిచేయని తరగతి మరియు సబ్జెక్టు వివరములు మీకు ప్రదర్శితం అవుతాయి. పెండింగ్ స్టేటస్ రిపోర్టులో తరగతి వారిగా మీడియం వారిగా సబ్జెక్టు వారిగా సేవ్ చేస్తే కంప్లీట్ అయినట్లుగా భావించాలి.
3. అన్ని ఆరెంజ్ కలర్ లో కనబడుతున్నాయి, గ్రీన్ కలర్ లో కనబడడం లేదు. ఎందుకు?
*పరిష్కారం:*
టీచర్లు నింపిన వివరాలు మరొకశారు చెక్ చేసుకోవాలి.
గ్రీన్ కవర్ రావాలంటే హెడ్మాస్టర్ ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అన్ని గ్రీన్ కలర్ లో కనబడుతున్నాయి అంటే నమోదు పూర్తి అయినట్లుగా భావించాలి.
4. హెడ్మాస్టర్ సబ్మిట్ చేసిన కూడా మళ్లీ పెండింగ్ చూపిస్తుంది. ఎందుకు?
*పరిష్కారం*
:పెండింగ్ చూపిస్తుంది అంటే నమోదు పూర్తికానట్లే. కాబట్టి మళ్లీ లాగిన్ అయ్యి వివరాలు నింపి తిరిగి సబ్మిట్ చేయాలి.
5. డిప్యూటేషన్ లేదా కొత్తగా అపాయింట్ అయిన టీచర్ లాగిన్ ఎలా చేయాలి?
*పరిష్కారం:*
హెడ్ మాస్టర్ లాగిన్ ద్వారా డెప్యుటేషన్ లో ఉన్న టీచర్ లేదా కొత్త టీచర్ వివరాలుఆ స్కూల్లో ఉన్న అందరి టీచర్ల పేర్లు ఐడీలు వస్తాయి. వాటి ద్వారా నమోదు పూర్తి చేయవచ్చు.
లేదా ఏ టీచర్ లాగిన్ ద్వారా అయినా నమోదు చేయవచ్చు.
6. ఒక్కొక్కసారి నో ఎన్రోల్మెంట్ అని మరొకసారి నో డాటా అవైలబుల్ అని వస్తుంది. ఎందుకు?
*పరిష్కారం:* మళ్లీ ఇంటర్నెట్ చెక్ చేసుకుని తిరిగి లాగిన్ అయ్యి మళ్లీ వివరాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
గౌరవ మండల విద్యాధికారులకు మరియు మండలంలో ఉన్న సమగ్ర శిక్ష బృందం కు కొన్ని ముఖ్యమైన సూచనలు.
🎯 FLN BASELINE, LIP BASELINE MIDLINE DATA ENTRY PENDING ISSUES కు సంబంధించి EDIT/ UNFREEZE OPTION, DEO/ MEO MOBILE లాగిన్ లో ఇవ్వడం జరిగింది.
🎯 ఏ పాఠశాల నుండైనా ఎడిట్ ఆప్షన్ కోరినప్పుడు హెచ్ఎం సబ్మిట్ చేస్తున్నప్పుడు బ్లూ కలర్ లో వచ్చే బాక్స్ లలో వచ్చే రిమార్కులు ఆధారంగా , డేటా నింపేటప్పుడు ఇబ్బంది ఉండటం వలన ఎడిట్ ఆప్షన్ అడిగితే పై వీడియో ను నమూనా వీడియోగా గమనించి మండల విద్యాధికారి మొబైల్ లాగిన్ లో ( మండల ISMS CREDENTIALS ద్వారా) unfreez చేసి వారిని వెంటనే 10 నిమిషాలలో ఉపాధ్యాయుని లాగిన్ లో సేవ్ చేసి ప్రధానోపాధ్యాయులు లాగిన్ లో సబ్మిట్ చేసి పాఠశాల యొక్క నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయించగలరు.
🎯 జిల్లాలోని అన్ని పాఠశాలల యొక్క డేటా ఎంట్రీ కి స్వల్ప సమయమే కలదు.
🎯 కావున అత్యంత ప్రాధాన్యత అంశంగా గమనించి ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు సహకరించి మీ మండలంలోని మీ క్లస్టర్ లోని ప్రతి పాఠశాల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల సంబంధించిన బేస్ లైన్ మిడ్లైన్ డాటా ఎంట్రీని 100% పూర్తి చేయగలరు.
Please give your comments....!!!