➡️1. 100 రూపాయల స్టాంపు పేపరుపై సూచించిన నమూనాలో అగ్రిమెంట్ ఇవ్వవలెను. ఇట్టి అగ్రిమెంట్ పై DEO తరపున సంబంధిత MEO లు sign చేయవలెను. ఇట్టి అగ్రిమెంట్ లను సంబంధిత MEO లు DEO కార్యాలయంలో సబ్మిట్ చేయవలెను.
➡️2. జాయినింగ్ సమయంలో Physical fitness ceetificate MEO లకు అందజేయవలెను
➡️3. అభ్యర్థి యొక్క విద్యార్హతల certificates పరిశీలించి ఒక set తీసుకొనవలెను.
➡️4. ది. 15.02.2025 న పాఠశాల లకు కేటాయించిన ఉత్తర్వులను (with photo)రెండు కాపీలను అభ్యర్థులకు ఇవ్వనైనది. ఒక original కాపీ MEO లకు అందజేయవలెను.
ఇట్టి విషయంలో ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే వ్యక్తిగతంగా Office కాల్ చేయగలరు.
Please give your comments....!!!