*ఫామ్ 16 సమర్పించుటకు సూచనలు:*
1. *మార్చి 2024 నుండి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో మనకి వచ్చిన ఆదాయాన్ని ,వ్యయాన్ని మదింపు చేసి ఫారం 16లో పొందుపరచాలి.*
2. *ప్రతి ఒక్కరం 3 సెట్స్ ఫార్మ్ 16 లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది.*
3. *మనం సబ్మిట్ చేసే 3 sets of form 16 లలో 1 set కి ఖచ్చితంగా original receipts ని జత చేయవలసి ఉంటుంది.*
4. *ఫారం 16 కి మనం పొందుపరచే receipts 01.04.2024 నుండి 31.03.2025 మధ్య కాలంలో అమౌంట్ కట్టినవి అయి ఉండాలి.*
5. *భార్య/భర్త లేదా పిల్లల పేరు మీద ఉన్న పాలసీలను మన ఫారం 16 లో చూపించగోరే వారు ... ఖచ్చితంగా self declaration ని 3 sets of form 16 లకు కూడా జత చేయవలసి ఉంటుంది.*
6. *అన్ని రకాల లోన్స్/పాలసీలకు సంబంధించి receipts ని మీ form 16 జత చేయగలరు housing loans , PLI and LIC "*
7. *Combine housing loan/Education loan/other loan ఉన్న వాళ్ళు ఖచ్చితంగా original సర్టిఫికెట్స్ ని మాత్రమే office కి సమర్పించవలసి ఉంటుంది*.
8. *భార్యా భర్తలిద్దరూ ఉద్యోగులయి Combine housing loan/Education loan/other loan ఉండి* ... *ఇద్దరు కూడా సదరు లోన్ కి సంబంధించిన principal/interest తమ form 16 లో చూపాలని అనుకుంటే* .. *ఆ సందర్భంలో భార్యాభర్తల ఇద్దరిలో ఎవరు principal amount ని తమ form 16 లో చూపిస్తున్నారో , ఎవరు interest ని తమ form 16 లో చూపిస్తున్నారో క్లియర్ గా మెన్షన్ చేస్తూ... self declaration ని 3 sets of form 16 కి కూడా జత చేయవలసి ఉంటుంది*.
9. *Rent receipt 1 లక్ష రూపాయల దాటితే ఇంటి ఓనర్ యొక్క PAN CARD జిరాక్స్ ని 3 SETS OF FORM 16 కి జత చేయవలసి ఉంటుంది*
10. *3 sets of form 16 లపై కూడా DDO PAN AND TAN NUMBERS ని పొందుపరచగలరు.*
11. *నెలవారీ జీతంతో పాటు ఏ కారణం చేతనైనా... ఎవరైనా ..... వాళ్ళు తీసుకున్న అన్ని రకాల అరియర్స్ మరియు సప్లిమెంటరీ జీతాల వివరాలను form 16 లో Pay, DA , HRA AND ALLOWANCE రూపంలో చూపవలసి ఉంటుంది.*
*పై విధంగా పూర్తి చేసిన 3 SETS OF FORM 16 లను 05.02.2025 నుండి 10.02.2025 లోపు ఆఫీసులో మనం సకాలంలో సమర్పించగలిగితే ఫిబ్రవరి 2025 నెల జీతాన్ని కూడా సకాలంలో పొందగలము.*
Please give your comments....!!!