ఎస్సీ వర్గీకరణ కు చట్టసభల ఆమోదం...
ఎస్సీ వర్గీకరణ కమీషన్ సిఫారసుల వెల్లడి...
SCs are divided into three groups.
గ్రూపు-1 లో సంచార జాతులు
గ్రూపు-2 లో మాదిగ ఉపకులాలు
గ్రూపు-3 లో మాల ఉపకులాలు...
ఉన్నట్టు తెలుస్తోంది...
*SC వర్గీకరణకు కాబినెట్ ఆమోదం*
SC ఉపవర్గీకరణ జరపాలని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది. Dr షమీం అక్తర్ నేత్రుత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి SC వర్గీకరణ చేయాలని, ఏ విధంగా చేయాలనే 199 పేజీల సుధీర్ఘ నివేదికను అందించింది.
ముఖ్యంశాలు :-
ఏకసభ్య కమిషన్ నివేదికలో ప్రభుత్వానికి సూచించిన కీలక అంశాలు
*గ్రూప్ -1 - అత్యంత వెనుకబడిన కులాలు, సంచార కులాలు -15 కులాలు (1%)*
*గ్రూప్ -2 - మాదిగ, మాదిగ ఉపకులాలు - 18 కులాలు (9%)*
*గ్రూప్ - 3 - మాల - మాల ఉపకులాలు - 26 కులాలు (5%)*
*గ్రూప్ -1 (15 కులాలు - 1% రిజర్వేషన్)*
1. బావురి
2. బేడ బుడగజంగం
3. చాచాటి
4. డక్కలి
5. జగ్గలి
6. కొల్పులవాండ్లు, పంబాల
7. మాంగ్
8. మాంగ్ ఘరోడి
9. మన్నె
10. మాష్టి
11. మాతంగి
12. మేతర్
13. ముండాలా
14. సంబన్
15. సప్రూ
*గ్రూప్ -2 (18 కులాలు - 9% రిజర్వేషన్)*
1. అరుంధతీయ
2. బైండ్ల
3. చమర్, మోచి
4. చంబార్
5. ఛండాల
6. దండాసి
7. దొంబ్, దొంబర
8. ఎల్లమ్మవాండ్లు
9. గొడరి
10. జాంబవులు
11. మాదిగ
12. మాదిగ దాసు, మాస్టిన్
13. పామిడి
14. పంచమ, పరియా
15. సమగర
16. చిందు
17. యాటల
18. వల్లువన్
👉 గ్రూప్ -3 (26 కులాలు - 5% రిజర్వేషన్)
1. అది ఆంధ్ర,
2. అది ద్రావిడ
3. అనాముఖ్
4. ఆర్య మాల
5. అర్వ మాల
6. బరికి
7. బ్యాగర
8. సాలవడు
9. దొర్
10. చాచండి
11. గోసంగి
12. హోలీయ
13. హోలీయదాసరి
14. మదాసి కురువ
15. మహర్
16. మాల, మాల అయ్యవార్లు
17. మాల దాసరి
18. మాల దాసు
19. మాల హన్నాయ్
20. మాల జంగం
21. మాల మాష్టి
22. నేతకాని, మాల సాలె
23. మాల సన్యాసి
24. మితల్ అయ్యావార్లు
25. పాకీ, మోతి
26. రెల్లి
Please give your comments....!!!