*పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) తీర్మానం*
తేదీ 01/03/ 2025 న __________ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ అయిన_______ ఆధ్వర్యంలో నిర్వహించడం అయినది.
*_విషయం :_ 117 జీవో రద్దు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రిస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ కొరకు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మరియు సభ్యుల అభిప్రాయ సేకరణ.*
01/03/2025 నాడు స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ మరియు మండల విద్యాశాఖ అధికారి వారి ఆదేశం మేరకు పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
మా ఆవాస ప్రాంతంలోని ఉన్న మా పాఠశాలలో 1 నుండి 5 తరగతులు యధాతధంగా కొనసాగించాలని సభ్యులు మరియు చైర్మన్ అందరు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది కావున అధికారులు మా అభ్యర్థులను మన్నించి మా పాఠశాలలో ఒకటి నుండి ఐదు తరగతులు కొనసాగించాలని కోరుతున్నాము.
Copy to School complex chairman,
Copy to MEO.
ఇట్లు
SMC Chairman
HM
(Sign)
సభ్యులు (సంతకాలు)
📥 Click here to Download Pdf
Please give your comments....!!!