Type Here to Get Search Results !

Key points to write or preparation for Groups Exams

View as Night
✓ గ్రూప్-1,2 సక్సెస్ కావడం 
సర్కస్ ఫీట్ లాంటిది.
✓ నిరంతరం, పక్కా ప్రణాళిక తోనే అది సాధ్యం.
✓ ఆరు నెలలు, ఒక సంవత్సరం చదివితే వచ్చేది అసలే కాదు.
✓ డిగ్రీ మొదటి సంవత్సరం నుండే పోటీ పరీక్షలపై బీజం పడాలి.
✓ క్రమంగా అన్ని సబ్జెక్ట్ లపై, ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి.
✓ భాషను, పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
✓ నిరంతరం పక్కాగా అప్డేట్ కావాలి.
✓ సిలబస్ పై పూర్తి పట్టు సాధించాలి.
✓ గ్రూప్ -1 కైతే ప్రశ్నలకు సమాధానాలు రాసే నైపుణ్యం అవసరం, అందుకు అనుగుణంగా సాధన చేయాలి.
✓ group-2 కోసం చదివిన దానిని సమయానికి తగినట్లు అన్వయించుకొనే నేర్పరితనం కావాలి. దానికి తోడు జ్ఞాపక శక్తి అవసరం.
"Speed and Accuracy " ముఖ్యమే.
✓ Mock Test Series లు రాయాలి. పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి.
✓ సమయసారిని రూపొందించుకోవాలి.
✓ Experts సూచనలు, సలహాలు పాటించాలి.
✓ చివరగా మంచి మిత్రులు, గైడ్ టీచర్(మెంటార్), కుటుంబ వాతావరణం ముఖ్యమే.
*సర్వీస్ రాని వారు నిరాశ పడొద్దు.
*మళ్లీ ,మళ్లీ ట్రై చెయ్యాలి.
*విమర్శకులకు ప్రాధాన్యత ఇచ్చి, మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవద్దు.
*చుట్టాలకు, స్నేహితులకు, సన్నిహితులకు సంజాయిషీ ఇవ్వొద్దు.
*జీవితం గ్రూప్ -1,2 లే కాదు. చాలా, చాలా....

"ALL THE BEST"
💐💐💐💐💐💐

From :
N SHANKARA CHARY
Mentor for Civil services
Naa Gamyam IAS (రచయిత)
Mob :9441808065.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.