ఆదాయపు పన్ను ప్రకటన
గౌరవనీయులైన DDO అధికారికి,
మండలం గారికి,
అయ్యా,
.............................. పాఠశాలలో/ ఆఫీస్ ........................................గా విధులు నిర్వహించుచున్న Sri/Smt .................................... అను నేను ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో నా నెలవారి జీతం నుండి అడ్వాన్స్ ఇన్కమ్ టాక్స్ చెల్లించి ఉన్నాను. రాబోవు ఆర్ధిక సంవత్సరంలో (2025-26) నూతనంగా అమలు లోకి వచ్చిన (Budget-2025) ఇన్కమ్ టాక్స్ విధివిధానాల ప్రకారం నేను నెలవారి పొందు జీతభత్యాలు తాలూకా అడ్వాన్స్ టాక్స్ చెల్లించవలసిన పరిధిలోనికి రాను.
కావున నా నెలవారీ జీతభత్యాలలో మార్చి 2025 నుండి అడ్వాన్స్ టాక్స్ చెల్లించే విధానమును నిలుపుదల చేయవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.
రాబోవు ఆర్థిక సంవత్సరంలో ఏదైనా కారణాల (EL's/ Arrears... etc) వలన నేను ట్యాక్స్ పరిధిలోనికి వచ్చినచో లేదా నూతన ఆదాయ పన్ను విదివిదానాలు అధికారకంగా అమలు లోకి రాని సందర్భంలో నా నెల వారి జీత భత్యములు నుండి నాకు ముందస్తు సమాచారం తెలియచేయుకుండానే మినహాయింపు చేయుటకు నాకు అభ్యంతరం లేదని తెలియజేయుచున్నాను.
సంతకం
పూర్తి పేరు:
ఫోన్ నెంబర్:
Emp ID
Please give your comments....!!!