🔴 *POLYCET 2025*🔵
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
తెలంగాణ రాష్ట్రంలోనే పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రారంభ తేది: *19 మార్చి*
చివరి తేది: *19 ఏప్రిల్*
_పరీక్ష తేదీ: *24 మే*_
*దరఖాస్తు చేయడానికి కావలసినవి:*
1. మొబైల్ నెంబర్ (ఓటిపి కొరకు) 📱
2. ఆధార్ నెంబర్
3. 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్
4. కులం సర్టిఫికెట్ నెంబర్ ( మీసేవ ద్వారా పొందినది. పాతది అయినా పర్వాలేదు. ఆ నెంబర్ CND తో మొదలవుతుంది)
దరఖాస్తు ఫీజు: 500 రూ.
ఎస్సీ ఎస్టీలకు: 250 రూ.
UPI ద్వారా చెల్లించవచ్చు.
> విద్యార్థి ఫోటో, సంతకము స్కాన్ చేయవలసిన అవసరం లేదు. ❌
> దరఖాస్తులో 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఫొటో & సంతకము ఎస్సెస్సీ వెబ్సైట్ నుంచి తీసుకోబడతాయి.
> కాబట్టి ఇది మొబైల్ లో అప్లై చేయడం చాలా సులువు.📱✅
> ఒక మొబైల్ నెంబర్ పై ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చు. 1️⃣✅
> ముందుగా మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ తో ఒక పాస్వర్డ్ ని సెట్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
> తర్వాత మొబైల్ నెంబర్ & పాస్వర్డ్ లను ఉపయోగించి లాగిన్ అయి, అప్లికేషన్ పూర్తి చేయాలి.
> అప్లై చేయడం పూర్తయిన వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
ఆన్లైన్లో అప్లై చేయడానికి కింది లింకును క్లిక్ చేయండి.
ఈ సమాచారాన్ని పదో తరగతి విద్యార్థులకు షేర్ చేయండి.
Please give your comments....!!!