🧑💻 *ఇన్కమ్ ట్యాక్స్ 2023 సమాచారం*
📑 *హోమ్ లోన్ ఇద్దరు ఉద్యోగులు అయినప్పుడు హోమ్ లోన్ జాయింట్ గా తీసుకుని ఉంటే లేదా ఒక్కరు తీసుకుని ఉంటే, డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫారం ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*
https://www.guruvu.in/2022/02/joint-home-loan-declaration-form-for.html?m=1
🤔 *ఇన్కమ్ ట్యాక్స్ కి హోమ్ లోన్ ఎలా , ఎంత చూపించాలి అనే వివరాలు తెలుగులో... మరియు HRA కోసం వేరే ఇంట్లో కిరాయి కి ఉంటున్నట్లు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫారం ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*
https://www.guruvu.in/2022/01/some-information-about-home-loan-for.html?m=1
📑 *SBI లో హోమ్ లోన్ తీసుకున్న వారు ఈ క్రింద క్లిక్ చేసి ఫోన్ లోన్ స్టేట్ మెంట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షార్ట్స్ తో తెలుగులో వివరణ ఇవ్వబడింది.*
https://www.guruvu.in/2019/02/how-to-download-house-loan-certificate.html?m=1
📑 *LIC లో హోమ్ లోన్ తీసుకున్న వారు ఈ క్రింద క్లిక్ చేసి ఫోన్ లోన్ స్టేట్ మెంట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షార్ట్స్ తో తెలుగులో వివరణ ఇవ్వబడింది.*
https://www.guruvu.in/2022/02/house-loan-payment-certificate-download.html?m=1
📑 *ఇన్కమ్ ట్యాక్స్ 2023 కోసం అవసరం అయ్యే అన్ని రకాల ఫారం లు, సర్టిఫికేట్ లు అనగా, LIC, PLI, Home Loan Statement, SSY, FD, CFMS, Rent Receipts, మన ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వివరాలు ఈ క్రింద క్లిక్ చేయండి*
http://www.guruvu.in/p/income-tax-2023-full-information.html
📠 *ఇన్కమ్ ట్యాక్స్ 2023 ఎక్సెల్ సాప్ట్ వేర్ ల కోసం క్రింద క్లిక్ చేయండి*
http://www.guruvu.in/2023/02/income-tax-softwares-for-ap-ts-employees.html
#Income_Tax #Forms #Receipts #Certificates
Please give your comments....!!!