TDS Complete Info 1. DDO ల TAN నంబర్‌ను ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ వెబ్సైట్ లో ఎలా నమోదు చేయాలి. వీడియో తెలుగులో...2. TDS చేసే సమయంలో BIN నంబర్ మరియు చాలాన్ వివరాలు తెలుసుకోవడం ఎలా ?3. TDS ఎలా రిజిస్టర్ చేసుకోవాలి 4. కన్సోల్ ఫైల్ ద్వారా TDS తప్పులు ఎలా సవరించాలి ?5. DDO లు TDS చేశారా లేదా తెలుసుకోవడం ఎలా ?6. ఒకసారి చేసిన టిడిఎస్ లో తప్పులు దొర్లినట్లు అయితే తిరిగి మళ్ళీ tds చేయడం ఎలా ?7. TDS Q1, Q2, Q3, Q4 లు ఉచితంగా చేయడం ఎలా ?8. TDS Q1, Q2, Q3, Q4 మరియు fvu ఫైల్ ను అప్లోడ్ చేయడం ఎలా ?
Please give your comments....!!!